MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-movies-good-by-directer03d653ef-0d52-4128-b8d9-a6a22178b981-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-movies-good-by-directer03d653ef-0d52-4128-b8d9-a6a22178b981-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఒకవైపు హీరోగా కొనసాగుతూనే, మరొకవైపు దర్శకుడిగా కూడా చలామణి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి, డైరెక్టర్ గా మారబోతున్నారు అనే ఒక వార్త తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఆయన రామ్ చరణ్ విలన్ ను హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా అగ్ర హీరో ధనుష్ దర్శకత్వంలో ఇDHANUSH;MOVIES ;GOOD BY;DIRECTER{#}Kumaar;arun vijay;dhanush;kiran;nithya menon;Joseph Vijay;Director;Ram Charan Teja;Prabhas;News;Hero;Cinemaసినిమాలకి ధనుష్ గుడ్ బై.. అది కలిసొచ్చేలా ఉందే..?సినిమాలకి ధనుష్ గుడ్ బై.. అది కలిసొచ్చేలా ఉందే..?DHANUSH;MOVIES ;GOOD BY;DIRECTER{#}Kumaar;arun vijay;dhanush;kiran;nithya menon;Joseph Vijay;Director;Ram Charan Teja;Prabhas;News;Hero;CinemaSun, 03 Nov 2024 11:31:00 GMTకోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఒకవైపు హీరోగా కొనసాగుతూనే, మరొకవైపు దర్శకుడిగా కూడా చలామణి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి, డైరెక్టర్ గా మారబోతున్నారు అనే ఒక వార్త తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఆయన రామ్ చరణ్ విలన్ ను హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


తాజాగా అగ్ర హీరో ధనుష్ దర్శకత్వంలో ఇడ్లీకడై అనే సినిమాలో హీరోగా అరుణ్ విజయ్ ను ఎంపిక చేశారట.. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం. ఇందులో నిత్యామీనన్ లీడ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కౌశిక్ చాయాగ్రహణం అందించి , ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా.. ఇందులో ధనుష్ గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి తేని , పొల్లాచ్చి తదితర ప్రాంతాలలో సినిమాలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించినట్లు , త్వరలోనే  చెన్నైతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా షూటింగ్ ప్రారంభించనున్నారట. చివరిగా దుబాయిలో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు ధనుష్ 'నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం'. అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ విజయ్ విషయానికి వస్తే.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడిప్పుడే వరుస విజయాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ సినిమాలో విలన్ గా నటించిన ఈయన, గత ఏడాది ప్రభాస్ సలార్ చిత్రంలో కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక మరోవైపు అరుణ్ విజయ్ హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా  ధనుష్ కి హీరోగా కంటే దర్శకుడిగానే కలిసొచ్చేలా ఉందని,  అందుకే దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>