MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-vaishnanu-tej-star-heroin-love-rumaros4120959a-5475-4169-b355-9b7a4ceedcc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-vaishnanu-tej-star-heroin-love-rumaros4120959a-5475-4169-b355-9b7a4ceedcc2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ వివాహాలు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెద్దలను ఒప్పించుకొని మరి వివాహం చేసుకున్నాడు. ఇటీవలే ఏడాది పూర్తి అయినట్టుగా కూడా పలు రకాల పోస్టులను షేర్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ ఏమిటంటే టాలీవుడ్ హీరోయిన్ మరొకరు మెగా ఇంటికి కోడలుగా రావడానికి సిద్ధమవుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాంTOLLYWOOD;VAISHNANU TEJ;STAR HEROIN;LOVE;RUMAROS{#}Chitram;Nijam;prema;Hero;Love;Telugu;Success;Heroine;Tollywood;Event;sree;News;Cinemaటాలీవుడ్: మెగా హీరో ప్రేమలో స్టార్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే..?టాలీవుడ్: మెగా హీరో ప్రేమలో స్టార్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే..?TOLLYWOOD;VAISHNANU TEJ;STAR HEROIN;LOVE;RUMAROS{#}Chitram;Nijam;prema;Hero;Love;Telugu;Success;Heroine;Tollywood;Event;sree;News;CinemaSun, 03 Nov 2024 15:01:15 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ వివాహాలు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెద్దలను ఒప్పించుకొని మరి వివాహం చేసుకున్నాడు. ఇటీవలే ఏడాది పూర్తి అయినట్టుగా కూడా పలు రకాల పోస్టులను షేర్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ ఏమిటంటే టాలీవుడ్ హీరోయిన్ మరొకరు మెగా ఇంటికి కోడలుగా రావడానికి సిద్ధమవుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

హీరో ఎవరో కాదు మెగా హీరో వైష్ణవ తేజ్.. సాయి ధరంతేజ్ సోదరుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్  తేజ్ ఉప్పెన సినిమాతో 2021లో మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వైష్ణవ తేజ్ నటించిన ఏ ఒక్క చిత్రం కూడా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే ఒక కుర్ర హీరోయిన్ తో ప్రేమలో పడ్డారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ఆమె ఎవరో కాదు హీరోయిన్ శ్రీలీల.. వీరిద్దరి కాంబినేషన్లో ఆదికేశవ సినిమా విడుదలయ్యింది.


సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనీ.. అప్పటినుంచి తరచుగా ప్రైవేటు ఈవెంట్స్ కి పలు రకాల పార్టీలకు కలుస్తూ ఉన్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే వీరి రిలేషన్షిప్ కి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతోందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీపావళికి శ్రీ లీలకు వైష్ణవ తేజ్ ఒక డైమండ్ నెక్లెస్ కూడా పంపించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన అటు వైష్ణవ తేజ్ ,శ్రీలిల ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్రైమ్: కోరిక తీర్చుకొని..ఆ పై తలను తుంచి సంచిలో వేసుకెళ్లిన కాలేజ్ పాపా.?

వైరల్: నెటిజన్ చేసిన పనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మృణాల్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>