Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---d06d08da-3dc3-4249-ba7e-5270e2bafd93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---d06d08da-3dc3-4249-ba7e-5270e2bafd93-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకోవడం కంటే అటు పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్ల ప్రేమయనాల గురించి ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే ఇక అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. హీరో హీరోయిన్ రెండు మూడుసార్లు కలిసి మీడియా కంట పడ్డారు అంటే చాలు వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ అందరూ లవ్ స్టోరీ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రేక్షకులు ఊహించిన లవ్ స్టోరీలలో కొన్ని నిజమైరహస్య{#}rani;Hero Heroine;Love Story;prema;Love;marriage;media;kiran;Hero;Audience;Heroine'రహస్య'తో రహస్య ప్రేమాయణం.. అభిమానులకే సర్ప్రైజ్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం?'రహస్య'తో రహస్య ప్రేమాయణం.. అభిమానులకే సర్ప్రైజ్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం?రహస్య{#}rani;Hero Heroine;Love Story;prema;Love;marriage;media;kiran;Hero;Audience;HeroineSat, 02 Nov 2024 12:38:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకోవడం కంటే అటు పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్ల ప్రేమయనాల గురించి ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే ఇక అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. హీరో హీరోయిన్ రెండు మూడుసార్లు కలిసి మీడియా కంట పడ్డారు అంటే చాలు వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ అందరూ లవ్ స్టోరీ క్రియేట్ చేస్తూ ఉంటారు.


 అయితే ప్రేక్షకులు ఊహించిన లవ్ స్టోరీలలో కొన్ని నిజమైతే ఇంకొన్ని మాత్రం కేవలం పుకార్లు గానే మిగిలిపోతూ ఉంటాయి. అయితే కొంతమంది హీరోలు తమ రిలేషన్షిప్ విషయాన్ని ఎంతో సీక్రెట్ గా ఉంచుతూ.. ఒకసారిగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం  కూడా తన ప్రేమ విషయంలో అభిమానులకు ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చాడు. రాజావారు రాణి గారు అనే సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ రహస్య గోరక్ తో రహస్యంగానే ప్రేమాయనాన్ని నడిపించాడు.


 ఒకానొక సమయంలో ఈ ఇద్దరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్లో ఒకే లొకేషన్ ఉండడంతో ఇక అందరికీ అనుమానం వచ్చింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. అయినప్పటికీ అటు కిరణ్ అబ్బవరం ఓపెన్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత మాత్రం అందరూ అనుకుంటున్నట్లుగా తన ప్రేమ నిజమే అని త్వరలోనే రహస్య గోరక్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ చెప్పి అభిమానులను సైతం సర్ప్రైస్ కి గురి చేశాడు. ఇక తన ప్రేమకు శుభం కార్డు వేసి పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లి.. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం ప్రియ సఖి అయిన రహస్య గోరక్ తోనే వైవాహిక బంధం బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నెటిజన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన మృణాల్.. ఇలా చేయడం పద్ధతి కాదంటూ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>