MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajeshfd187a05-44d2-472d-ac6b-8c1301e19e3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajeshfd187a05-44d2-472d-ac6b-8c1301e19e3b-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చిందిAishwarya rajesh{#}kausalya;Saaho;Gemini;aishwarya rajesh;Remake;BEAUTY;Tollywood;Telugu;Tamil;Beautiful;Prabhas;Hero;anil ravipudi;Makar Sakranti;Box office;Cinemaనా మాట వినలేదు.. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఐశ్వర్య రాజేష్..?నా మాట వినలేదు.. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఐశ్వర్య రాజేష్..?Aishwarya rajesh{#}kausalya;Saaho;Gemini;aishwarya rajesh;Remake;BEAUTY;Tollywood;Telugu;Tamil;Beautiful;Prabhas;Hero;anil ravipudi;Makar Sakranti;Box office;CinemaSat, 02 Nov 2024 23:25:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

కొంత కాలం క్రితం ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... కౌసల్య కృష్ణమూర్తి సినిమా తెలుగులో ఆడలేదు. కానీ తమిళ్లో బ్లాక్ బాస్టర్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా ఆడక పోవడానికి ఒక కారణం ఉంది. మా సినిమా విడుదల అయిన వారం రోజులకి ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో సినిమా విడుదల అయింది. నేను అప్పుడే చెప్పాను పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల అయిన వారానికి మన సినిమా వద్దు అని , కానీ నా మాట వినకుండా సినిమాను విడుదల చేశారు. మా మూవీ గురించి అప్పుడప్పుడే పాజిటివ్ టాక్ వస్తున్న వేళ సాహో సినిమా విడుదల కావడంతో మా సినిమాను థియేటర్ల నుండి తీసేశారు. దానితో మా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇక మా సినిమా థియేటర్లలో పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయకపోయినా జెమినీ టీవీలో చాలా సార్లు ప్రసారం అయింది. జెమిని టీవీ మూవీ ద్వారా మా సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా మాట వినలేదు.. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఐశ్వర్య రాజేష్..?

వైరల్: నెటిజన్ చేసిన పనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మృణాల్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>