MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-5bc0ad46-0a1b-40e4-9c3a-583ed685a901-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-5bc0ad46-0a1b-40e4-9c3a-583ed685a901-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకుని దాదాపుగా 33 సంవత్సరాలు కాగా ఈ జోడీ అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ కపుల్ నాగార్జున అమల అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నాగ్ అమల ఒకరి కోసం ఒకరు పుట్టారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.nagarjuna {#}Amala Akkineni;Akkineni Nagarjuna;S Radhakrishna;Beautiful;Blockbuster hit;prema;Tollywood;Hero;Love;India;marriageటాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ కపుల్ నాగార్జున అమల.. ఒకరి కోసం ఒకరు పుట్టారంటూ?టాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ కపుల్ నాగార్జున అమల.. ఒకరి కోసం ఒకరు పుట్టారంటూ?nagarjuna {#}Amala Akkineni;Akkineni Nagarjuna;S Radhakrishna;Beautiful;Blockbuster hit;prema;Tollywood;Hero;Love;India;marriageSat, 02 Nov 2024 10:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకుని దాదాపుగా 33 సంవత్సరాలు కాగా ఈ జోడీ అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ కపుల్ నాగార్జున అమల అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నాగ్ అమల ఒకరి కోసం ఒకరు పుట్టారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
 
1992 సంవత్సరంలో నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి తర్వాత అమల సినిమాలకు సైతం దూరమైన సంగతి తెలిసిందే. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన అమల అడపాదడపా సినిమాలలో నటిస్తూ తన పాత్రల ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. చినబాబు అనే సినిమాతో అమల టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
 
శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాలలో అమల, నాగార్జున కలిసి నటించారు. నాగ్, అమల ఒకరి కోసం మరొకరు పుట్టారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నాగార్జునకు ఈ వివాహం రెండో వివాహం అనే సంగతి తెలిసిందే. నాగ్ అమల కాంబినేషన్ సినిమాలలో రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటుండగా సినిమాలకు సంబంధించి ఈ జోడీ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.
 
నాగార్జున ప్రస్తుతం కూలీ, కుబేర సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదల కానున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగార్జున రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. నాగార్జున క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.  నాగ్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు. నాగ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొత్త కోడలు పిల్ల కోసం నాగ్ మామ అద్దిరిపోయే గిఫ్ట్.. ఎన్ని కోట్లో ఖర్చు చేశాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>