MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero6af6d494-c55e-47f3-a2dc-af21a73b02d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero6af6d494-c55e-47f3-a2dc-af21a73b02d3-415x250-IndiaHerald.jpgఅయితే అలాంటి సమస్యల్లోనూ ఒకే విధమైనటువంటి సిచువేషన్ ఎదురైతే.. అది నిజంగా ఫన్నీ గానే ఉంటుంది. ప్రజెంట్ అలాంటి ఒక టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు నాగచైతన్య . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా అలాగే స్టార్ కింగ్ హీరో నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన స్టైల్ లో నటిస్తూ స్టార్ హీరోగా మారడానికి బాగా కష్టపడుతున్నారు . hero{#}shobitha;December;Samantha;Fashion;Event;Naga Chaitanya;Wife;Akkineni Nageswara Rao;Akkineni Nagarjuna;king;King;Industry;Heroine;marriageమొదటి భార్య అంతే ..రెండో భార్య అంతే.. దొందూ దొందే..మొదటి భార్య అంతే ..రెండో భార్య అంతే.. దొందూ దొందే..hero{#}shobitha;December;Samantha;Fashion;Event;Naga Chaitanya;Wife;Akkineni Nageswara Rao;Akkineni Nagarjuna;king;King;Industry;Heroine;marriageSat, 02 Nov 2024 16:38:00 GMTమనం అనుకున్నట్లు లైఫ్ ఎప్పుడూ ఉండదు . ఊహించని చిక్కులు ..ఊహించని ప్రశ్నలు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి . అయితే అలాంటి సమస్యల్లోనూ ఒకే విధమైనటువంటి సిచువేషన్ ఎదురైతే.. అది నిజంగా ఫన్నీ గానే ఉంటుంది.  ప్రజెంట్ అలాంటి ఒక టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు నాగచైతన్య . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా అలాగే స్టార్ కింగ్ హీరో నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన స్టైల్ లో నటిస్తూ స్టార్ హీరోగా మారడానికి బాగా కష్టపడుతున్నారు .


కానీ నాగచైతన్య ని స్పెషల్ గా లైక్ చేసే జనాలు ఎక్కువే.  ఆయన వే ఆఫ్ టాకింగ్ ..వే ఆఫ్ స్టైల్ .. చాలా మంది గర్ల్స్ కూడా లైక్ చేస్తూ ఉంటారు.  కాగా హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేశారు . దానికి కారణం మాత్రం చెప్పలేదు జనాలు.  వాళ్లకు తోచిన విధంగా అనుకుంటున్నారు . రీసెంట్గా శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకున్నాడు . డిసెంబర్ 4వ తేదీ పెళ్లి జరగబోతుంది . అయితే మొదటి భార్య సమంత లోను రెండవ భార్య శోభిత ధూళిపాళ్లలోనూ ఆ క్వాలిటీ సేమ్ గా ఉంది అంటూ జనాలు నాగచైతన్యను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.



మనకు తెలిసిందే సమంత ఫిట్ నెస్ పై చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుంది . అలాగే చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. శోభిత ధూళిపాళ్ల కూడా అంతే . ఆమె 365 రోజులు డైటింగ్ చేస్తూనే ఉంటుందట . ఇష్టమైన ఫుడ్ కనిపించిన ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా తన ఫుడ్ విషయంలో ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతుందట . ఇక ఆమె స్టైల్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . తాజాగా జరిగిన ఏ ఎన్ ఆర్ అవార్డ్ ఈవెంట్ లో ఎంత స్టైలిష్ గా ట్రెడిషనల్ గా మెరుస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. అలా మొదటి భార్య సమంతలోను రెండవ భార్య శోభిత ధూళిపాళ్ల లోను ఆ డైటింగ్ పిచ్చి ఫ్యాషన్ పిచ్చి కామన్ గా ఉంది అంటూ నాగచైతన్య అలాంటి అమ్మాయిలనే చూస్ చేసుకున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విరాట్ కోహ్లీ కి ఆ స్టార్ హీరోయిన్ వరసకు మరదలు అవుతుందనే విషయం మీకు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>