MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sree-leela3d3e0799-d1f5-4ac9-af40-40a4bff2ed75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sree-leela3d3e0799-d1f5-4ac9-af40-40a4bff2ed75-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప-2 సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పుష్ప-2 సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి రోజుకు అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. sree leela{#}rashmika mandanna;sukumar;Anandam;Audience;BEAUTY;News;Heroine;Allu Arjun;Cinemaపుష్ప 2 కోసం రంగంలోకి శ్రీలీల...ఇక మాస్‌ జాతరే ?పుష్ప 2 కోసం రంగంలోకి శ్రీలీల...ఇక మాస్‌ జాతరే ?sree leela{#}rashmika mandanna;sukumar;Anandam;Audience;BEAUTY;News;Heroine;Allu Arjun;CinemaSat, 02 Nov 2024 12:26:00 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప-2 సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పుష్ప-2 సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి రోజుకు అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


సినిమా ఆగస్టు నెలలో విడుదలవుతుందని అంతా అనుకున్నప్పటికీ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. అనంతరం ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన మెరువనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే పుష్పటు సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఓ స్పెషల్ సాంగ్ లో నటించనుందట.


ఇప్పటికే దీని కోసం చిత్ర యూనిట్ అంతా శ్రీలీలను సంప్రదించగా దానికి ఈ బ్యూటీ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ చేస్తే సినిమా మరో రేంజ్ లో ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో ఈ స్పెషల్ సాంగ్ కోసం యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీని సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ ను సులభంగా రిజెక్ట్ చేసిందట.


అనంతరం శ్రద్ధ కపూర్ ను కూడా సంప్రదించగా ఏవో కొన్ని కారణాలవల్ల ఈ బ్యూటీ కూడా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక ఈ ఆఫర్ కాస్త శ్రీలీలను వరించింది. ఈ బ్యూటీ ఈ ఆఫర్ ఇచ్చిన వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నెటిజన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన మృణాల్.. ఇలా చేయడం పద్ధతి కాదంటూ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>