PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kutami-governament-conistabul-pet-december-good-news509f4859-46e8-4a0d-8daa-7e8ce91ac899-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kutami-governament-conistabul-pet-december-good-news509f4859-46e8-4a0d-8daa-7e8ce91ac899-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని గత కొంతకాలంగా కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ గురించి కూటామి ప్రభుత్వం ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉన్నది. వైసీపీ ప్రభుత్వంలోని 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను సైతం భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదల చేసింది.. అయితే అభ్యర్థులు ప్రిలిమరి పరీక్షను ఏకంగా 4,59,182 మంది రాయగా ఇందులో కేవలం 95,208 మంది క్వాలిఫై అయ్యారు. అయితే వీరంతా రెండవ దశ ఫిజికల్ టెస్ట్ ని సైతం పూర్తి చేయవలసి ఉన్నది. గత కొన్ని నెలలుగా ఈ విషయం వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చినAP;KUTAMI;GOVERNAMENT;CONISTABUL;PET;DECEMBER;GOOD NEWS{#}December;un employment;Traffic police;Qualification;YCP;Evening;Government;Applicationఏపీ: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..!ఏపీ: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..!AP;KUTAMI;GOVERNAMENT;CONISTABUL;PET;DECEMBER;GOOD NEWS{#}December;un employment;Traffic police;Qualification;YCP;Evening;Government;ApplicationSat, 02 Nov 2024 06:34:00 GMTఆంధ్రప్రదేశ్లోని గత కొంతకాలంగా కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ గురించి కూటామి ప్రభుత్వం ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉన్నది. వైసీపీ ప్రభుత్వంలోని 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను సైతం భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదల చేసింది.. అయితే అభ్యర్థులు ప్రిలిమరి పరీక్షను ఏకంగా 4,59,182 మంది రాయగా ఇందులో కేవలం 95,208 మంది క్వాలిఫై అయ్యారు. అయితే వీరంతా రెండవ దశ ఫిజికల్ టెస్ట్ ని సైతం పూర్తి చేయవలసి ఉన్నది. గత కొన్ని నెలలుగా
 ఈ విషయం వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పందిస్తున్నప్పటికీ ఇప్పుడు ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్ను తెలియజేసింది.


పోలీస్ రిక్రూమెంట్ బోర్డు ఇన్చార్జి చైర్మన్ రవికృష్ణ అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ చివరిలో కల్లా ఫిజికల్ ఈ టెస్ట్ లో నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు. అయితే ఇప్పటివరకు ప్రిలిమనరి పరీక్షకు సైతం అర్హత సాధించిన వారిలో కేవలం 91,507 మంది మాత్రమే అభ్యర్థులు తమ ఫిజికల్ టెస్ట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని. అయితే గతంలో కొన్ని కారణాలవల్ల అప్లై చేసుకొని వారికి కూటమి ప్రభుత్వం భర్తీ చేసేందుకు మరొకసారి వారికి అవకాశం కల్పించింది. అంటూ తెలిపారు. పిఈటి టెస్ట్ కోసం ..నవంబర్ 11వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వారు తిరిగి మళ్లీ అప్లై చేసుకోవచ్చు అంటూ అభ్యర్థులకు తెలియజేసింది.


మొత్తానికి ఎట్టకేలకు కానిస్టేబుల్ అభ్యర్థులకు సైతం కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడంతో అభ్యర్థులు కాస్త ఆనందపడుతున్నారు. ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం సాధించాలని ఇతర ప్రాంతాలలో సిద్ధమవుతూ ఉన్నారు. మరి మెయిన్ ఎగ్జామ్ కి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబు హామీలపై ఏపీ ప్రజల రియాక్షన్ ఇదే.. వాళ్లకు మేలు చేశారుగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>