PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-in-pawan-kalyans-lightningfast-fixes1124dd6d-9416-4452-8653-d97e8278b62e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-in-pawan-kalyans-lightningfast-fixes1124dd6d-9416-4452-8653-d97e8278b62e-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా పూర్తిస్థాయిలో బిజీగా ఉన్నారు. పవన్ షూటింగ్స్ లో పాల్గొంటారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా పవన్ లేకుండానే షూటింగ్స్ జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. షర్మిల సపోర్ట్ చేస్తూ తాజాగా పవన్ చేసిన కామెంట్ల గురించి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుతో చర్చించి షర్మిలకు రక్షణ కల్పిస్తానని పవన్ కామెంట్లు చేశారు. pawan kalyan{#}KAKANI GOVARDHAN REDDY;Sharmila;District;Pawan Kalyan;media;Industry;News;YCPశ్రీజ ఆరోపణలు మరిచావా పవన్.. ఆ దమ్ముందా.. కాకాణి సంచలన వ్యాఖ్యలు!శ్రీజ ఆరోపణలు మరిచావా పవన్.. ఆ దమ్ముందా.. కాకాణి సంచలన వ్యాఖ్యలు!pawan kalyan{#}KAKANI GOVARDHAN REDDY;Sharmila;District;Pawan Kalyan;media;Industry;News;YCPSat, 02 Nov 2024 16:55:00 GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా పూర్తిస్థాయిలో బిజీగా ఉన్నారు. పవన్ షూటింగ్స్ లో పాల్గొంటారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా పవన్ లేకుండానే షూటింగ్స్ జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. షర్మిల సపోర్ట్ చేస్తూ తాజాగా పవన్ చేసిన కామెంట్ల గురించి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుతో చర్చించి షర్మిలకు రక్షణ కల్పిస్తానని పవన్ కామెంట్లు చేశారు.
 
షర్మిల హక్కులను, ప్రాణాలను కాపాడతానని పవన్ చెప్పగా ఆ కామెంట్లపై కాకాణి ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలోని ఆడబిడ్డ మీడియా ముందుకు వచ్చి తనపై చేసిన ఆరోపణలు పవన్ మరిచిపోయారా ప్రశ్నించారు. శ్రీజ ఫస్ట్ మ్యారేజ్ సమయంలో పవన్ పై చేసిన ఆరోపణల గురించి కాకాణి ఈ కామెంట్లు చేయడం గమనార్హం. తనకు బాబాయ్ నుంచి ప్రాణహాని ఉందని శ్రీజ ఆ సమయంలో చెప్పిందని కాకాణి చెప్పుకొచ్చారు.
 
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 77 మంది మహిళలు అఘాయిత్యానికి గురైతే వాళ్ల గురించి పవన్ ఎందుకు స్పందించలేదని కాకాణి పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి షర్మిలకు భద్రత కల్పిస్తానని చెప్పడం విడ్డూరం అని కాకాణి పేర్కొన్నారు. కాకాణి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కు దమ్ముంటే ఇసుక, మద్యం కుంభకోణాలకు పాల్పడే కూటమి నేతలను తొక్కి పట్టి నార తీయాలని చెప్పుకొచ్చారు.
 
కాకాణి చేసిన కామెంట్ల గురించి పవన్ వైపు నుంచి రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది. కాకాణి పవన్ కు ఒకింత షాకిచ్చేలా కామెంట్లు చేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు విమర్శల్లో జోరు పెంచారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కాకాణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సీనియర్ రైటర్స్ చెప్పినా వినకుండా చిరంజీవి నటించిన ప్లాప్ సినిమా ఏంటో తెలుసా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>