PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ap-duput-cm-pawan-kalyan-roja-comments-viralc2b4d9da-c25d-4cae-aa34-0febe0ea5664-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ap-duput-cm-pawan-kalyan-roja-comments-viralc2b4d9da-c25d-4cae-aa34-0febe0ea5664-415x250-IndiaHerald.jpgతిరుపతిలో వడమాల పేటలో మూడేళ్ల చిన్నారి పైన అత్యాచారం సంఘటన ఒక్కసారిగా అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని మహిళల పైన ఇలాంటి విచక్షణ రహితమైన సంఘటనలు జరుగుతూ ఉండడంతో ఈ రోజున ఆ బాధిత కుటుంబాన్ని వైసీపీ నాయకురాలు అయిన మాజీ మంత్రి రోజా పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు అని ఆంధ్రప్రదేశ్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల పైన రక్షణ కల్పించకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొక్కినారు తీస్తానంటూ ఏవేవో మాటలు మాట్లాYCP;AP;DUPUT CM;PAWAN KALYAN;ROJA;COMMENTS;VIRAL{#}Andhra Pradesh;District;Roja;Minister;Deputy Chief Minister;CM;CBN;YCP;Government;kalyanఏపీ: డిప్యూటీ సీఎంపై.. వైసిపి మహిళా నేత సెటైర్..!ఏపీ: డిప్యూటీ సీఎంపై.. వైసిపి మహిళా నేత సెటైర్..!YCP;AP;DUPUT CM;PAWAN KALYAN;ROJA;COMMENTS;VIRAL{#}Andhra Pradesh;District;Roja;Minister;Deputy Chief Minister;CM;CBN;YCP;Government;kalyanSat, 02 Nov 2024 16:43:08 GMTతిరుపతిలో వడమాల పేటలో మూడేళ్ల చిన్నారి పైన అత్యాచారం సంఘటన ఒక్కసారిగా అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని మహిళల పైన ఇలాంటి విచక్షణ రహితమైన సంఘటనలు జరుగుతూ ఉండడంతో ఈ రోజున ఆ బాధిత కుటుంబాన్ని వైసీపీ నాయకురాలు అయిన మాజీ మంత్రి రోజా పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు అని ఆంధ్రప్రదేశ్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల పైన రక్షణ కల్పించకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొక్కినారు తీస్తానంటూ ఏవేవో మాటలు మాట్లాడుతున్నారంటు ఎద్దేవా చేసింది.


ఇలాంటి దుర్మార్గులను ఎంతమందిని తొక్కి నార తీశారో చెప్పాలి అంటూ రోజా సెటైరికల్ గాని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ మత్తు పదార్థాలు విచ్చలవీధిగా లభిస్తున్నాయని నాలుగు నెలలలోనే వంద మందికి పైగా మహిళలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉండడం కూటమి ప్రభుత్వానికి కనిపించలేదా అంటూ రోజా విమర్శించింది. ఇలాంటి సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు.

నిందితుడు పైన కఠిన చర్యలు తీసుకోవాలంటు అధికారులకు కూడా ఉత్తర్వులను జారీ చేశారు.బాలిక కుటుంబానికి సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని 10 లక్షల రూపాయలు బాధ్యత కుటుంబానికి అందజేసే విధంగా అక్కడ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సైతం ఆదేశాలను జారీ చేసేలా చేశారు సీఎం చంద్రబాబు.. అంతేకాకుండా మహిళల పైన ఇలాంటివి జరగాలి అంటే ఇక మీదట భయపడేలా చేస్తామంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇప్పటికే చాలామంది నేతలలోనే నేతలకు సరైన పొంతన కనిపించలేదు. అక్కడక్కడ గొడవలు , దుర్భాషలాడుతూ ఉన్నటువంటి  కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విరాట్ కోహ్లీ కి ఆ స్టార్ హీరోయిన్ వరసకు మరదలు అవుతుందనే విషయం మీకు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>