MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroine765b3e89-7087-4bde-bc70-8f4614f9e1e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroine765b3e89-7087-4bde-bc70-8f4614f9e1e5-415x250-IndiaHerald.jpg అందరూ కూడా కొత్త బట్టలతో టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచి పెట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీతో జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు. చాలామంది స్టార్ ప్రముఖులు తమ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తూ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోస్ ను షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆ ఫొటోస్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కోడలు లావణ్య త్రిపాఠి భార్య పద్మ కూతురు నిహారిక కూడా కలిసStar heroine{#}Dussehra;Vijayadashami;Varasudu;Good news;Good Newwz;Wife;Diwali;varun sandesh;varun tej;niharika konidela;Nagababu;media;Newsదీపావళి వేళ స్పెషల్ గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!?దీపావళి వేళ స్పెషల్ గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!?Star heroine{#}Dussehra;Vijayadashami;Varasudu;Good news;Good Newwz;Wife;Diwali;varun sandesh;varun tej;niharika konidela;Nagababu;media;NewsSat, 02 Nov 2024 10:57:00 GMTదీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు జనాలు . దేశవ్యాప్తంగా దీపావళి సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి . అందరూ కూడా కొత్త బట్టలతో టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచి పెట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీతో జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు. చాలామంది స్టార్ ప్రముఖులు తమ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తూ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోస్ ను షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆ ఫొటోస్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.  ఇలాంటి క్రమంలోనే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కోడలు లావణ్య త్రిపాఠి భార్య పద్మ కూతురు నిహారిక కూడా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు .


ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. చాలా ట్రెడిషనల్ గా నిహారిక ..నిహారిక వాళ్ళ అమ్మ శారీలో అద్దిరిపోయే లుక్స్ లో కనిపించారు . అదేవిధంగా నాగబాబు , వరుణ్ కూడా చాలా హ్యాండ్సమ్ గా దర్శనమిచ్చారు . ఇక లావణ్య త్రిపాఠి ప్లాజా కోట్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది . అయితే ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకే కామెంట్ చేయడం మొదలుపెట్టారు. లావణ్య త్రిపాఠి మీరు ప్రెగ్నెంటా..?  మీరు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారుగా..? మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడు ..? ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి.



 దానికి కారణం లావణ్య త్రిపాఠి ఈ ఫోటోలో చూడడానికి కొంచెం బొద్దుగా ఉండటమే .అంతేకాదు ఆమె ప్లాజో సెట్  లో బేబీ బంప్ తో లైట్ గా కనిపిస్తూ ఉండడం. ఫాన్స్ కు ఇంకా కొత్త డౌట్లు క్రియేట్ చేసింది . ఈ మధ్యకాలంలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి.  దసరా సందర్భంగా గుడ్ న్యూస్ ని ఫ్యామిలీకి వినిపించింది లావణ్య త్రిపాఠి అంటూ కూడా చెప్పుకు వచ్చారు జనాలు.  అయితే ఇప్పుడు ఆమె లైట్ బేబీ బంప్ ఫొటోస్ వైరల్ అవుతూ ఉండడంతో లావణ్య త్రిపాఠి నిజంగానే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే కొంతమంది మాత్రం ప్రెగ్నెంట్ కాదు అని అది డ్రెస్ వల్ల ఆమె బొద్దుగా కనిపిస్తుంది అని చెప్పుకొస్తున్నారు.  ఈ విషయంపై నిజానిజాలు తెలియాలి అంటే ఆమె స్పందిస్తేనే బాగుంటుంది..!?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాపం..! చైనాలో పెళ్లి చేసుకుందాం అంటే పిల్ల దొరకడం లేదు అంట? అక్కడి మగవాళ్ళ పరిస్థితి ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>