MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan787d10c3-d41c-4b60-94e9-c7a9bcff3edf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan787d10c3-d41c-4b60-94e9-c7a9bcff3edf-415x250-IndiaHerald.jpgఅదే విధంగా పాపులారిటీ సంపాదించుకున్న బడాబడా స్టార్ ప్రముఖులకు సంబంధించిన వార్తలు గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం కూడా ఈ వార్తలు వైరల్ అవ్వడానికి కారణం అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అది కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ కి రిలేటెడ్ న్యూస్ కావడంతో జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. Ram Charan{#}Ram Charan Teja;Janhvi Kapoor;sana;Rakshabandhan;GEUM;Gift;Nagababu;Yevaru;Manam;media;India;niharika konidela;News;Cinema;prema;Loveఆ హీరోయిన్ కి రెండు కోట్ల ఖరీదైన డైమెండ్ రింగ్ కొనిచ్చిన రామ్ చరణ్.. అంత స్పెషలా..?ఆ హీరోయిన్ కి రెండు కోట్ల ఖరీదైన డైమెండ్ రింగ్ కొనిచ్చిన రామ్ చరణ్.. అంత స్పెషలా..?Ram Charan{#}Ram Charan Teja;Janhvi Kapoor;sana;Rakshabandhan;GEUM;Gift;Nagababu;Yevaru;Manam;media;India;niharika konidela;News;Cinema;prema;LoveSat, 02 Nov 2024 10:21:02 GMTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రెటీస్ ప్రైవేట్ విషయాలు ఎంత బాగా ట్రెండ్ అవుతున్నాయో ..? ఏ విధంగా హైలెట్ అవుతున్నాయో..? మనం డైలీ చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్.. అదే విధంగా పాపులారిటీ సంపాదించుకున్న బడాబడా స్టార్ ప్రముఖులకు సంబంధించిన వార్తలు గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం కూడా ఈ వార్తలు వైరల్ అవ్వడానికి కారణం అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అది కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ కి రిలేటెడ్ న్యూస్ కావడంతో జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


మనకు తెలిసిందే రామ్ చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.  ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది . కాగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కోసం బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు రామ్ చరణ్ . ఇలాంటి మూమెంట్లో ఆయనకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ హీరోయిన్ కోసం రెండు కోట్లు పెట్టి రింగ్ తీసిచ్చారట . ఆ విషయం ఉపాసనకు కూడా తెలుసట. ఆమె రామ్ చరణ్ కి మోస్ట్ మోస్ట్ స్పెషల్ పర్సన్ .



ఆమె మరి ఎవరు కాదు నిహారిక . నాగబాబు కూతురు నిహారిక. చరణ్ కి నిహారిక చెల్లెలు అవుతుంది. కాగా రక్షాబంధన్ నాడు ఆయనకు రాఖీ కట్టిన సందర్భంగా నిహారికకు రెండు కోట్ల విలువ చేసే డైమండ్ గిఫ్ట్ కొనిచ్చారట . ఆమెకు ఆ డైమండ్ గిఫ్ట్ బాగా నచ్చిందట . ఒకరోజు ఆ డైమండ్ రింగ్ చూసి అలాంటి మోడల్ కావాలి అంటూ వాళ్ళ అమ్మగారిని అడిగిందట.  అదే మూమెంట్లో అక్కడే చరణ్ ఉండగా అది రక్షాబంధన్ కు స్పెషల్ గా ఆమెకు గిఫ్ట్ చేశారట . నిహారిక కు చాలా చాలా బాగా నచ్చేసిందట ఆ రింగ్. సుస్మిత , శ్రీజ లని చరణ్  ఎలా చూసుకుంటాడో నిహారికను ఇంకా బాగా చూసుకుంటాడు రామ్ చరణ్ . అంత ప్రేమ చిన్న చెల్లెలు అంటే రామ్ చరణ్ కి.  కాగా నిహారిక పలు సిరీస్ లను సినిమాలను ప్రమోట్ చేస్తూ  బిజీగా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొత్త కోడలు పిల్ల కోసం నాగ్ మామ అద్దిరిపోయే గిఫ్ట్.. ఎన్ని కోట్లో ఖర్చు చేశాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>