LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dreams-coming-night-reasonce8d98a6-2917-4665-822d-46e5aa9e1659-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dreams-coming-night-reasonce8d98a6-2917-4665-822d-46e5aa9e1659-415x250-IndiaHerald.jpgచాలామంది కలలు ఎక్కువగా కంటూ ఉంటారు. రాత్రులు ఎక్కువగా కలలు వస్తుంటాయి. ఉదయం ఏదైనా విషయం జరుగుంటే అది నైట్ రాత్రులు కలలోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికి ఏదో ఏదో సందర్భంలో ఏదో ఒక కలవచ్చి ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందం కలిగించే కలలు వస్తుంటాయి. అయితే చాలామందికి తెల్లారేసరికి అవి గుర్తుండవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మనం కలలను ఎందుకు మర్చిపోతాం? అనేది తెలుసుకునే తాజాగా యునైటెడ్ స్టేట్ లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్Dreams; coming; night; reason{#}Anandam;Manam;Schoolరాత్రులు కలలు వస్తున్నాయి కానీ.. గుర్తుండడం లేదా?.. అయితే కారణం ఇదే కావచ్చు..!రాత్రులు కలలు వస్తున్నాయి కానీ.. గుర్తుండడం లేదా?.. అయితే కారణం ఇదే కావచ్చు..!Dreams; coming; night; reason{#}Anandam;Manam;SchoolSat, 02 Nov 2024 15:12:17 GMTచాలామంది కలలు ఎక్కువగా కంటూ ఉంటారు. రాత్రులు ఎక్కువగా కలలు వస్తుంటాయి. ఉదయం ఏదైనా విషయం జరుగుంటే అది నైట్ రాత్రులు కలలోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికి ఏదో ఏదో సందర్భంలో ఏదో ఒక కలవచ్చి ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందం కలిగించే కలలు వస్తుంటాయి. అయితే చాలామందికి తెల్లారేసరికి అవి గుర్తుండవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మనం కలలను ఎందుకు మర్చిపోతాం? అనేది తెలుసుకునే తాజాగా యునైటెడ్ స్టేట్ లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన నిపుణులు పలు కోణాల్లో ఆధ్యాయనం నిర్వహించారు.

 ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటో చూద్దాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యక్తుల మనసులో నాటుకు పోయిన బలమైన భావాలను బట్టి, ఎదుర్కొన్న సంఘలను బట్టి, వారి ప్రవర్తననుబట్టి కూడా కలలు వస్తాయి. కొన్నిసార్లు మనలో ఉత్సాహం నింపే కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందానికి కారణం అయ్యే కలలు వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు భయంకరమైనవి, ఆందోళన కలిగించేది వస్తుంటాయి. అయితే వీటిల్లో గుర్తుండేవి మాత్రం చాలా తక్కువ. వాస్తవానికి రాత్రులు వచ్చే కళల్లో 99 శాతం వరకు మనకు గుర్తుండవని పరిశోధకులు అంటున్నారు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.

 రాత్రులు నిద్రపోయినప్పుడు మెదడులో జరిగే కొన్ని రసాయనిక మార్పులు కలలు రావడానికి, వచ్చినా గుర్తుండకపోవడానికి దారితీస్తాయి. ముఖ్యంగా కంటి కదలిక సమయంలో, నోర్పెనెఫ్రైన్, సెరోటోనిన్, ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్ మిటర్లు మెదడును ప్రభావితం చేస్తాయి. అవి కలలు వచ్చే సందర్భంలో క్రియారహితం చేయబడతాయని, జ్ఞాపకాలను ఏకికృతం చేయడాన్ని కష్టతరం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల కలలు గుర్తుండవు. అలాగే డ్రీమ్స్ స్వల్పకాలిక  మెమోరీలో నిల్వచేయబడే ' మెమోరీ కన్సాలిడేషన్' కూడా పరిమిత సామర్ధ్యాన్ని, వ్యవధిని కలిగి ఉంటుంది. దీనివల్ల కూడా కలలు గుర్తుండవు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

RC16 : ఫస్ట్ షెడ్యూల్ లోనే భారీ యాక్షన్.. ఇది కదా ఫ్యాన్ కి కావాల్సింది..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>