Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-ayaan837a153d-7ad9-41fc-8cef-3e4d8ed4f7a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-ayaan837a153d-7ad9-41fc-8cef-3e4d8ed4f7a2-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... అల్లు అర్జున్ రెగ్యులర్ గా తన పిల్లలతో నిత్యం ఆడుకునే వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.. వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు అల్లు అర్జున్ కూడా చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.. అల్లు అర్జున్ బిగ్ స్ట్రెంగ్త్ తన పిల్లలు, ఫ్యామిలీ.. ఫ్యామిలీ కోసం ఆయన బాగా టైం స్పెండ్ చేస్తూ వుంటారు.. ఎంత బిజీ గా వున్నా కూడా తన కొన్ని తన ఫ్యామిలీతో గడపాల్సిందే.. సోషల్ మీడియా మూలంగాallu ayaan{#}Venkatesh;bhaskar;Baba Bhaskar;Allu Ayaan;Allu Arha;Allari;Arjun;Balakrishna;Prabhas;Success;producer;Producer;vamsi;Allu Arjun;Ishtam;media;CBN;Cinema;Hero;Episodeఅల్లు అయాన్ ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!అల్లు అయాన్ ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!allu ayaan{#}Venkatesh;bhaskar;Baba Bhaskar;Allu Ayaan;Allu Arha;Allari;Arjun;Balakrishna;Prabhas;Success;producer;Producer;vamsi;Allu Arjun;Ishtam;media;CBN;Cinema;Hero;EpisodeSat, 02 Nov 2024 11:58:10 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... అల్లు అర్జున్  తన పిల్లలతో నిత్యం ఆడుకునే వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.. వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు అల్లు అర్జున్ కూడా చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.. అల్లు అర్జున్ బిగ్ స్ట్రెంగ్త్ తన పిల్లలు, ఫ్యామిలీ.. ఫ్యామిలీ కోసం ఆయన బాగా టైం స్పెండ్ చేస్తూ వుంటారు.. ఎంత బిజీ గా వున్నా కూడా  కొంత సమయం తన ఫ్యామిలీతో గడపాల్సిందే.. సోషల్ మీడియా మూలంగా అల్లు అర్జున్ వారసులు నిత్యం ట్రెండ్ అవుతూనే వుంటారు.అయితే అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ను సినిమా ఈవెంట్స్ కు తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా ఇంటర్వ్యూలకు అయితే ఎప్పుడు తీసుకురాలేదు. మొదటిసారి అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ సీజన్ 4' షోలో పాల్గొన్నారు... ఆహ ఓటీటీలో ప్రసారమయ్యే 'అన్ స్టాపబుల్' షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఇప్పటి వరకు మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. వీటికి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది. 

బాలయ్య తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ అద్భుతంగా ఫన్ క్రియేట్ చేయడంతో ఈ షోకి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా స్టార్ట్ అయింది. ఇందులో మొదటి ఎపిసోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఆ ఎపిసోడ్ కు బాగా ఆదరణ లభించింది..రెండవ ఎపిసోడ్ లక్కీ భాస్కర్ మూవీ టీంతో జరిగింది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, మీనాక్షి చౌదరి, నిర్మాత నాగ వంశీ ఈ షో లో బాగా సందడి చేసారు..ఇదిలా ఉంటే 'ఆన్ స్టాపబుల్ సీజన్ 4' లో మూడో ఎపిసోడ్ కి గెస్ట్ గా అల్లు అర్జున్ వచ్చినట్లు సమాచారం.. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది... త్వరలో ప్రోమో కూడ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో పాటు ఆయన పిల్లలు కూడా పాల్గొన్నారట... ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లు అర్జున్ తనయుడు అయాన్ ను నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా దానికి వెంటనే ప్రభాస్ అని అల్లు అయాన్ చెప్పినట్లు సమాచారం. అల్లు అర్జున్ అందరికి ఫేవరెట్ హీరో కాగా ఆయన కొడుకుకి మాత్రం ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చెప్పి మరి సక్సెస్ కొట్టిన స్టార్ హీరోలు.. డేర్ అంటే ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>