MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aadd6cc457-ed23-48fb-95e1-53934f09f68b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aadd6cc457-ed23-48fb-95e1-53934f09f68b-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మలయాళ నటుడు పహాధ్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భAa{#}anasuya bharadwaj;rao ramesh;sree;Anasuya;sunil;Samantha;sukumar;Allu Arjun;Music;rashmika mandanna;India;December;Cinema;Newsపుష్ప 2 : ఎందుకంత నాన్చడం.. యూనిట్ చేస్తున్న డిలే కి కంగారులో బన్నీ ఫ్యాన్స్..?పుష్ప 2 : ఎందుకంత నాన్చడం.. యూనిట్ చేస్తున్న డిలే కి కంగారులో బన్నీ ఫ్యాన్స్..?Aa{#}anasuya bharadwaj;rao ramesh;sree;Anasuya;sunil;Samantha;sukumar;Allu Arjun;Music;rashmika mandanna;India;December;Cinema;NewsFri, 01 Nov 2024 17:50:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మలయాళ నటుడు పహాధ్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమా యొక్క రెండవ భాగం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండవ భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 కే తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన ఈ మూవీ షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు అలాగే ఈ మూవీ సాంగ్స్ షూట్ బ్యాలెన్స్  ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ మూవీలోని ఐటెం సాంగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఐటెం సాంగ్ గురించి అనేక రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి.

కానీ ఈ మూవీ బృందం మాత్రం సినిమాలోని ఐటమ్ సాంగ్ చిత్రీకరించడం లేదు. మరి ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఎవరితో చిత్రీకరిస్తారో ... ఎప్పుడు చిత్రీకరిస్తారో అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని అది పుష్ప పార్ట్ 1 ఐటమ్ సాంగ్ ను మించి పుష్ప పార్ట్ 2 లోని ఐటమ్ సాంగ్ ఉంటుంది అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>