MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-star-hero5b917af6-2e43-42c7-98a3-61f2a78171c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-star-hero5b917af6-2e43-42c7-98a3-61f2a78171c7-415x250-IndiaHerald.jpg అసలు ఈసారి కూడా ప్రభుత్వం వైసీపీ దే అంటూ చాలా వరకు పోల్స్ కూడా చెప్పేసేయ్ . అదే విధంగా వైసీపీ కూడా అంతే ధీమాగా ఉండింది . కానీ ఎవరూ ఊహించని విధంగా జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో స్ట్రాటజీలు మారుస్తూ జనాలు కు అవసరమైన పథకాలను .. జనాలకు ఉపయోగకరమైన పథకాలను అమల్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే విధంగా పక్కా ప్లానింగ్ తో ముందుకు దూసుకెళ్లిపోయాడు .star hero{#}kalyan;Janasena;Joseph Vijay;YCP;Nuvve Kavali;Dalapathi;Master;Industry;Government;Success;Andhra Pradesh;kushi;Kushi;Telugu;Pawan Kalyan;Hero;Yevaru;Election;News;Party;Cinemaనెక్స్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేది ఆ స్టార్ హీరో నేనా..? ఫ్యాన్స్ గెట్ రెడీ..!నెక్స్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేది ఆ స్టార్ హీరో నేనా..? ఫ్యాన్స్ గెట్ రెడీ..!star hero{#}kalyan;Janasena;Joseph Vijay;YCP;Nuvve Kavali;Dalapathi;Master;Industry;Government;Success;Andhra Pradesh;kushi;Kushi;Telugu;Pawan Kalyan;Hero;Yevaru;Election;News;Party;CinemaFri, 01 Nov 2024 14:47:03 GMTఇప్పుడు చాలామంది స్టార్ సీనియర్స్ ..స్టార్ హీరోలు అందరూ కూడా పొలిటికల్ పరంగా ముందుకు దూసుకెళ్లిపోతున్నారు . పక్కాగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెను సంచలనమే సృష్టించాడు . ఎవరు ఊహించని విధంగా వైసిపి పార్టీని తుక్కుతుక్కు చేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేలా మాస్టర్ ప్లాన్ నే వేశారు . అసలు ఈసారి కూడా ప్రభుత్వం వైసీపీ దే అంటూ చాలా వరకు పోల్స్ కూడా చెప్పేసేయ్ . అదే విధంగా వైసీపీ కూడా అంతే ధీమాగా ఉండింది .  కానీ ఎవరూ ఊహించని విధంగా జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో స్ట్రాటజీలు మారుస్తూ జనాలు కు అవసరమైన పథకాలను .. జనాలకు ఉపయోగకరమైన పథకాలను అమల్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే విధంగా పక్కా ప్లానింగ్ తో ముందుకు దూసుకెళ్లిపోయాడు .


అనుకున్న విధంగానే వైసిపి పార్టీ తుక్కుతుక్కుగా ఓడిపోయింది . ఏపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది . అయితే రీసెంట్ గానే  తమిళనాడులో కూడా దళపతి విజయ్ పొలిటికల్ పార్టీ ప్రారంభించి భారీ సభను కూడా పెట్టి సక్సెస్ అయ్యాడు. ఆయనకు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్ కూడా అందించాడు . కాగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరొక హీరో కూడా పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈయన పెద్ద హీరో . బడా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి .



పవన్ కళ్యాణ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఈ హీరో త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం జనసేన పార్టీలోనే చేరబోతున్నారట.  అంతేకాదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారట . దానికి సంబంధించిన పనులను ఇప్పటినుంచే పక్కాగా ప్లాన్ చేస్తున్నారట . పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు అని వార్తలు వినిపించడంతో ఫాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. మరో పవన్ కళ్యాణ్ లా ఇండస్ట్రీ ని అదే విధంగా పొలిటికల్ పరంగా దున్నేసే వ్యక్తి నువ్వే కావాలి అంటూ సపోర్ట్ చేస్తూ హ్య్స్ష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఇలా ఉన్న హీరోలందరూ సినిమాలను వదిలేసి పొలిటికల్ పరంగా వెళ్తే మరి సినిమాలు ఎవరు చేస్తారు ..? అంటూ మరికొందరు నాటి కామెంట్స్ చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనుష్క సినిమా కెరీర్ క్లోజ్ అయిందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>