MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tabu3ad960ee-7847-4e11-a8e9-bcf53f3288dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tabu3ad960ee-7847-4e11-a8e9-bcf53f3288dd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ సీనియర్‌ నటి టబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని గత నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. హిందీలోనే కాకుండా తెలుగులోనే ఈ బ్యూటీ హీరోయిన్గా సినిమాల్లో నటించి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగార్జునతో కలిసి హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. Tabu{#}Newyork;Hello;Tabu;sandeep;BEAUTY;Fashion;bollywoodహాట్‌ బ్యూటీ ట‌బు..అందాలు దాయడానికి 30 రోజులా?హాట్‌ బ్యూటీ ట‌బు..అందాలు దాయడానికి 30 రోజులా?Tabu{#}Newyork;Hello;Tabu;sandeep;BEAUTY;Fashion;bollywoodFri, 01 Nov 2024 17:33:00 GMTటాలీవుడ్‌ సీనియర్‌ నటి టబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని గత నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. హిందీలోనే కాకుండా తెలుగులోనే ఈ బ్యూటీ హీరోయిన్గా సినిమాల్లో నటించి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగార్జునతో కలిసి హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

టబూ పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. మల్లెపల్లి ప్రాంతంలో తన అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి టబూ నివసించింది. ఇక సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఉన్నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక తాజాగా న్యూయార్క్ లో హెచ్ బి ఓ డూన్: ప్రొఫెసి వరల్డ్ ప్రీమియర్ కు పాల్గొన్నారు టాలీవుడ్‌ సీనియర్‌ నటి టబు.


భారతీయ డిజైనర్లు అబూ జానీ, సందీప్ కోస్లా కస్టమ్-మేడ్ చేసిన బ్లాక్ కోచర్ గౌనులో టాలీవుడ్‌ సీనియర్‌ నటి టబు షో స్టాపర్ గా నిలిచి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకట్టుకుంది. ఫ్యాషన్ డిజైనర్స్ కి చెందిన ఇన్ స్టాగ్రామ్ పేజీ డైట్ సభ్య ప్రపంచ ప్రీమియర్ నుండి టబూ వీడియోలు షేర్ చేసుకుంది. ఈ వీడియోకి రెవరెండ్ మదర్ టబు అని వ్యాఖ్యాలను జోడించింది. ఈ కస్టమ్ మేడ్ గౌను తయారు చేయడానికి దాదాపు ఒక నెలకు పైనే పట్టిందని టబూ చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా అబు జానీ, సందీప్ కోస్లను భారతదేశంలో అత్యంత పాపులర్ డిజైనర్లుగా టబూ వర్ణించారు. నేను వారిని ప్రేమిస్తున్నానని టబు వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టబు షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది. అయితే.. టాలీవుడ్‌ సీనియర్‌ నటి టబు ధరించిన గౌన్‌ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ కావడం గమనార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>