MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/squide-game2-teaser-telugu-net-filx0f075023-916d-4911-b39f-832afec02029-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/squide-game2-teaser-telugu-net-filx0f075023-916d-4911-b39f-832afec02029-415x250-IndiaHerald.jpgప్రముఖ కొరియన్ డ్రామా, థ్రిల్లర్ సిరీస్ లలో భారీ క్రేజ్ సంపాదించుకున్న స్క్విడ్ గేమ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ వెబ్ సిరీస్ 2021లో మొదట నెట్ ఫిక్స్ లో భారీ వ్యూస్ ను రాబట్టింది. ఏకంగా 111 మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. ఇప్పుడు తాజాగా స్క్విడ్ గేమ్ -2 సిరిస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని నెట్ ఫ్లిక్స్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించి టీజర్ ని తెలుగులో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్లSQUIDE GAME2;TEASER;TELUGU;NET FILX{#}GEUM;Thriller;Red;NET FLIX;Yevaru;December;Heroటీజర్: భయపెట్టేస్తున్న స్క్విడ్ గేమ్-2 టీజర్..!టీజర్: భయపెట్టేస్తున్న స్క్విడ్ గేమ్-2 టీజర్..!SQUIDE GAME2;TEASER;TELUGU;NET FILX{#}GEUM;Thriller;Red;NET FLIX;Yevaru;December;HeroFri, 01 Nov 2024 13:00:00 GMTప్రముఖ కొరియన్ డ్రామా, థ్రిల్లర్ సిరీస్ లలో భారీ క్రేజ్ సంపాదించుకున్న స్క్విడ్ గేమ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ వెబ్ సిరీస్ 2021లో మొదట నెట్ ఫిక్స్ లో భారీ వ్యూస్ ను రాబట్టింది. ఏకంగా 111 మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. ఇప్పుడు తాజాగా స్క్విడ్ గేమ్ -2 సిరిస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని నెట్ ఫ్లిక్స్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించి టీజర్ ని తెలుగులో కూడా విడుదల చేయడం జరిగింది.



ఈ టీజర్లో మొదటి సీజన్ తరహాలోనే రెడ్ అండ్ గ్రీన్ లైట్లను కూడా చూపించారు. అలాగే గేమ్లో పార్టిసిపేషన్ చేసేవారు లక్ష్యంగా చేసుకొని మరి చంపుతూ ఉన్నట్లుగా చూపించారు. ఒక్కో రౌండ్ ని పూర్తి చేసుకుని ముందుకు వెళ్లేలా క్రియేట్ చేశారు.ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు డబ్బు వస్తుందని ఆశతో అందరూ కూడా గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తూ ఉండేలా కనిపించింది. అయితే స్క్విడ్ గేమ్ లో 456 మంది పోటీపడ్డారు. ఇప్పుడు.స్క్విడ్ గేమ్-2 లో కూడా అంతేమంది పోటీగా ఉన్నట్లు కనిపిస్తోంది.


అయితే ఇందులో హీరోగేమ్ ఆడటం ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎవరు వినకుండా ముందుకు వెళ్తారు ఫైనల్ గా విలన్స్ ఆడే ఈ ప్రాణాంతకమైన గేమ్ లో ఎవరు గెలుస్తారనే విషయం చూడాలి.స్క్విడ్ గేమ్ -2 లో చాలా ఇంట్రెస్టింగ్ గా సన్నివేశాలు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే
స్క్విడ్ గేమ్ సిరీస్ ని సిద్ధం చేయడానికి సుమారుగా 12 ఏళ్లు పట్టిందట. కానీ 12 రోజుల్లో మా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అంటూ మొదటి సీజన్ తరహాలోనే రెండవ సీజన్ కూడా అలరిస్తుందని నమ్ముతున్నామని తెలిపారు. డిసెంబర్ 26న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి అన్ని సినిమాల్లో నటించిందా.. చిన్న వయసులోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>