SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2025-retentionbc11ac49-d7f2-4117-8ec9-58148c8cabb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2025-retentionbc11ac49-d7f2-4117-8ec9-58148c8cabb2-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఇక మరో నెల రోజుల్లోపు వేలం కూడా జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ఆడే 10 ఫ్రాంచైజీలు... తమ రిటైన్షన్ లిస్టును ప్రకటించేసాయి. తమ జట్టులో ఏ ప్లేయర్ ఉంటాడు? ఏ ప్లేయర్ ను వదిలేస్తున్నాం ? ఎవరు ఆన్ క్యాప్డ్ ప్లేయర్ ? అనే విషయాలు బయటకు వచ్చాయి. IPL 2025 Retention{#}VIRAT KOHLI;K L Rahul;Rohit Sharma;Shreyas Iyer;Hyderabad;Mumbai;Rishabh Pant;Yevaru;Delhi;Indian;Lucknow;MS DhoniIPL 2025 Retention: వేలంలోకి ముగ్గురు కెప్టెన్స్.... క్లాసెన్ రూ.23, కోహ్లీకి రూ.21 కోట్లు?IPL 2025 Retention: వేలంలోకి ముగ్గురు కెప్టెన్స్.... క్లాసెన్ రూ.23, కోహ్లీకి రూ.21 కోట్లు?IPL 2025 Retention{#}VIRAT KOHLI;K L Rahul;Rohit Sharma;Shreyas Iyer;Hyderabad;Mumbai;Rishabh Pant;Yevaru;Delhi;Indian;Lucknow;MS DhoniFri, 01 Nov 2024 07:03:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఇక మరో నెల రోజుల్లోపు వేలం కూడా జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ఆడే 10 ఫ్రాంచైజీలు... తమ రిటైన్షన్ లిస్టును ప్రకటించేసాయి. తమ జట్టులో ఏ ప్లేయర్ ఉంటాడు? ఏ ప్లేయర్ ను వదిలేస్తున్నాం ? ఎవరు ఆన్ క్యాప్డ్ ప్లేయర్ ? అనే విషయాలు బయటకు వచ్చాయి.

ఈ లెక్క ప్రకారం... టీమిండియా స్టార్ క్రికెటర్లకు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్...ను ఆ జట్టు యాజమాన్యం వదిలేసింది. దీంతో ఆయన మెగా వేలంలో ఉండబోతున్నారు. అలాగే కేకేఆర్ జట్టుకు మొన్నటివరకు కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా... జట్టును వదులుకున్నాడు. దీంతో మెగా వేలంలో అయ్యర్ హాట్ టాపిక్ గా మారారు. ఇక కేఎల్ రాహుల్ మొదటి నుంచి లక్నో సూపర్ జెంట్స్ ను వదిలేస్తారని అందరూ అనుకున్నారు.

 దానికి తగ్గట్టుగానే kl రాహుల్... బయటికి వచ్చేసారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురు ప్లేయర్లు.. కావాలనే తమ జట్లను వదిలేసారట. వేలంలోకి వస్తే ఈ ఒక్క ప్లేయర్ కు 30 కోట్ల వరకు... ఆఫర్ ఇచ్చాయట ఇతర ఫ్రాంచైజీలు. పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అటు లక్నో  జట్ల నుంచి ఈ ముగ్గురికి  ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అందుకే ఈ ముగ్గురు ప్లేయర్లు కావాలనే యాజమాన్యాలను  ఒప్పించి బయటికి వచ్చారట.

 ఇది ఇలా ఉండగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో.... హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ అత్యధిక ధర పలికాడు. ఆయనకు ఏకంగా 23 కోట్లు ఇచ్చేందుకు కావ్య పాపా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 21 కోట్లు ఇవ్వనుంది యాజమాన్యం. అటు మహేంద్ర సింగ్ ధోని మళ్లీ సీజన్ ఆడుతున్నారు. రోహిత్ శర్మ  ముంబై ఇండియన్స్ లోనే ఉంటున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జగదేకవీరుడు అతిలోకసుందరి: మొదటి రోజే మూవీ ఫ్లాప్.. కట్ చేస్తే రికార్డుల మోత.. మూవీ వెనుక నమ్మలేని నిజాలు.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>