MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ananya-pandeyeba484bc-aa6e-4b36-9984-bd492bfc2fc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ananya-pandeyeba484bc-aa6e-4b36-9984-bd492bfc2fc1-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన బ్యూటీలలో అనన్య పాండే ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాకపోతే ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమె తాను చేస్తున్న సినిమాల ద్వారా కంAnanya pandey{#}adhithya;ishaan actor;puri jagannadh;vijay deverakonda;Ananya Pandey;Hindi;Telugu;BEAUTY;Tollywood;Cinema;bollywood;Newsఅనన్య పాండే : బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ మరి ఇంత పెద్దగా.. సినిమాలనే మించిందా..?అనన్య పాండే : బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ మరి ఇంత పెద్దగా.. సినిమాలనే మించిందా..?Ananya pandey{#}adhithya;ishaan actor;puri jagannadh;vijay deverakonda;Ananya Pandey;Hindi;Telugu;BEAUTY;Tollywood;Cinema;bollywood;NewsFri, 01 Nov 2024 20:35:00 GMTహిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన బ్యూటీలలో అనన్య పాండే ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాకపోతే ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు లభించింది.

ఇకపోతే ఈమె తాను చేస్తున్న సినిమాల ద్వారా కంటే కూడా తన వ్యక్తిగత జీవితం ద్వారా ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈమె ఇప్పటివరకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ను మైంటైన్ చేసినట్లు అనేక వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. అనన్య పాండే  , ఇషాన్ ఖట్టర్ అనే నటుడి ప్రేమలో ఉన్నట్లు కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అనన్య పాండే , ఇషాన్ కలిసి ఖాలీ పీలీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించింది అని , ఆ తర్వాత వీరు కొన్ని ప్రదేశాల్లో తిరిగారు అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వీరు విడిపోయారు అని తెలుస్తుంది.

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఆదిత్య రాయి కపూర్ తో ప్రేమలో పడినట్లు , ఈ ముద్దుగుమ్మ ఆదిత్య రాయి కపూర్ తో భారీ ఎత్తున ప్రేమలో మునిగిపోయింది అని వార్తలు రాసాగాయి. కానీ ఆ తర్వాత వీరిద్దరికి బ్రేకప్ అయ్యింది అనే వార్త వైరల్ అయింది. ఇకపోతే అనన్య పాండే ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లక్కీ భాస్కర్ ను ఓటిటిలో చూడాలనుకుంటున్నారా.. అయితే అప్పటివరకు ఆగాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>