MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan06d6b834-3691-4e94-b003-b1d0b4ccf49d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan06d6b834-3691-4e94-b003-b1d0b4ccf49d-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి Charan{#}thaman s;January;september;Train;Episode;shankar;GEUM;Posters;Makar Sakranti;Pawan Kalyan;India;Diwali;Cinemaగేమ్ చేంజర్ : ఒక్క ట్రైన్ ఫైట్ చాలు.. తమన్ హింట్ తో రెచ్చిపోతున్న చరణ్ ఫ్యాన్స్..?గేమ్ చేంజర్ : ఒక్క ట్రైన్ ఫైట్ చాలు.. తమన్ హింట్ తో రెచ్చిపోతున్న చరణ్ ఫ్యాన్స్..?Charan{#}thaman s;January;september;Train;Episode;shankar;GEUM;Posters;Makar Sakranti;Pawan Kalyan;India;Diwali;CinemaFri, 01 Nov 2024 16:11:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

అలాగే కొన్ని పోస్టర్లను విడుదల చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ స్టార్ట్ అయ్యి చాలా కాలమే అవుతున్న ఈ సినిమా నుండి వీడియో కంటెంట్ మాత్రం ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేయలేదు. ఇకపోతే ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా యొక్క టీజర్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. కానీ ఈ సినిమా టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయలేదు. ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ను సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో చరణ్ ట్రైన్ ట్రాక్ మధ్యలో లుంగీ కట్టుకొని బనియన్ వేసుకొని స్పెడ్స్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు.

ఇక అతని ముందు కొంత మంది ట్రైన్ ట్రాక్ పై పడుకొని ఉన్నారు. ఈ స్టిల్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తమన్ ఈ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని రాసుకోచ్చాడు. దీనితో ఈ సినిమాలోని ఈ యాక్షన్ సన్నివేశం అదిరిపోయే రీతిలో కచ్చితంగా ఉండి ఉంటుంది అని చరణ్ అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>