MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal3a1993f8-817b-4daf-b740-febe76ba68f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal3a1993f8-817b-4daf-b740-febe76ba68f8-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైలా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే భారీ అంచనాల నడుమ కొంత కాలం తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఓ విషయంలో మాత్రం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయేKamal{#}rakul preet singh;shankar;Joseph Vijay;Hindi;Siddharth;Music;Telugu;Shiva;lord siva;Cinema;Tamil;Hero;Indianఫ్లాప్ టాక్.. డిజాస్టర్ కలెక్షన్స్.. అయినా కూడా టాప్ లోనే ఇండియన్ 2..?ఫ్లాప్ టాక్.. డిజాస్టర్ కలెక్షన్స్.. అయినా కూడా టాప్ లోనే ఇండియన్ 2..?Kamal{#}rakul preet singh;shankar;Joseph Vijay;Hindi;Siddharth;Music;Telugu;Shiva;lord siva;Cinema;Tamil;Hero;IndianFri, 01 Nov 2024 21:45:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైలా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే భారీ అంచనాల నడుమ కొంత కాలం తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఓ విషయంలో మాత్రం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. అలాగే ఓవరాల్ గా ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు కూడా రాలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ విషయంలో అదిరిపోయే రేంజ్ రికార్డును సృష్టించింది. ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏకంగా 5.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. ఇక తాజాగా శివ కార్తికేయ హీరోగా రూపొందిన అమరన్ అనే తమిళ సినిమా తెలుగు లో కూడా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి.

ఇక తలపతి విజయ్ హీరోగా రూపొందిన ది గోట్ మూవీ కి తెలుగు రాష్ట్రాలలో 2.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇక రజనీ కాంత్ హీరో గా రూపొందిన వెట్టయన్ మూవీ కి 2.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఇండియన్ 2 మూవీ కి ఫ్లాప్ టాక్ వచ్చి డిజాస్టర్ కలెక్షన్స్ వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మాత్రం ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లక్కీ భాస్కర్ ను ఓటిటిలో చూడాలనుకుంటున్నారా.. అయితే అప్పటివరకు ఆగాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>