MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/krithi-sanon-1ffe26b5-9b01-460f-92e9-a79690abbc11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/krithi-sanon-1ffe26b5-9b01-460f-92e9-a79690abbc11-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. కృతి సనన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనోక్కడినే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్, ఛాలెంజింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. తెలుగులో ఈ బ్యూటీ చేసింది రెండు మూడు సినిమాలే. krithi sanon {#}kriti sanon;NET FLIX;BEAUTY;Tollywood;sukumar;Success;mahesh babu;Heroine;Cinema;policeప్రియుడితో లిప్‌ కిస్‌...కృతి సనన్ వీడియో వైరల్‌ ?ప్రియుడితో లిప్‌ కిస్‌...కృతి సనన్ వీడియో వైరల్‌ ?krithi sanon {#}kriti sanon;NET FLIX;BEAUTY;Tollywood;sukumar;Success;mahesh babu;Heroine;Cinema;policeFri, 01 Nov 2024 17:16:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. కృతి సనన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనోక్కడినే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్, ఛాలెంజింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. తెలుగులో ఈ బ్యూటీ చేసింది రెండు మూడు సినిమాలే.


కానీ ఆ సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ మాత్రం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. కృతి సనన్ హీరోయిన్గా తన కెరియర్ ప్రారంభించిన మొదటినుంచి భారీగానే డబ్బులను సంపాదించుకుంది. వరుసగా సినిమాలు, వ్యాపార ప్రకటనలతో పాటు బిజినెస్ లు కూడా చేస్తోంది. కృతి నికర ఆస్తుల విలువ సుమారు 90 కోట్ల వరకు ఉంటుందని సర్వేలో వెళ్లడైంది.


కాగా, ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన దోపత్తి సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్ ద్విపాత్రాభినయంలో నటించింది. శశాంక చతుర్వేది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కవలలైన అక్కాచెల్లెళ్ల గురించిన రహస్యాలను వెలికి తీసే పోలీసు అధికారి పాత్రలో సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించింది.


సినిమా ప్రస్తుతం ప్రేక్షకులలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా..... ప్రస్తుతం కృతికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృతిసనన్ తన ప్రియుడితో కలిసి లిప్ కిస్ ఇచ్చిన వీడియోను ఉమైర్ సందు అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
" style="height: 814px;">











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>