LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/flight-journey-first-time-remember-airport-travelling14d1ceeb-134c-4c02-85c7-d0bb3b79d89b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/flight-journey-first-time-remember-airport-travelling14d1ceeb-134c-4c02-85c7-d0bb3b79d89b-415x250-IndiaHerald.jpgచాలామంది ఫ్లైట్ జర్నీ చేయటానికి భయపడుతూ ఉంటారు. ఎవరికైనా సరే మొదటిసారి ట్రైన్ జర్నీ' అన్నా... విమానం లో ప్రయాణించాలన్నా కాస్త భయం గానే ఉంటుంది. కంగారుగా కూడా ఉంటుంది. కాగా ప్రయాణానికి ముందు ఎయిర్ పోర్ట్ లో ఏం చేయాలి? విమానంలో ఎలా ఉండాలి? వంటి పలు విషయాలు ముందే తెలుసుకుంటే ఎయిర్ పోర్ట్ కు వెళ్లాక ఎలాంటి కంగారు పడకుండా ఉంటారు. అలాగే ప్రయాణం కూడా మరింత సులువు అవుతుంది. ఈ స్మాల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అందరూ తప్పకుండా చెక్ చేసుకోవాల్సింది... పాస్ పోర్ట్ అప్డేట్ ఉందా? లేదా? అని కచ్చితంflight journey; first time; remember; airport; travelling{#}Cheque;Train;Allari;Journeyమొట్టమొదటిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా?.. అయితే ప్రయాణానికి ముందు ఎయిర్పోర్టులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..!మొట్టమొదటిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా?.. అయితే ప్రయాణానికి ముందు ఎయిర్పోర్టులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..!flight journey; first time; remember; airport; travelling{#}Cheque;Train;Allari;JourneyFri, 01 Nov 2024 11:18:00 GMTచాలామంది ఫ్లైట్ జర్నీ చేయటానికి భయపడుతూ ఉంటారు. ఎవరికైనా సరే మొదటిసారి ట్రైన్ జర్నీ' అన్నా... విమానం లో ప్రయాణించాలన్నా కాస్త భయం గానే ఉంటుంది. కంగారుగా కూడా ఉంటుంది. కాగా ప్రయాణానికి ముందు ఎయిర్ పోర్ట్ లో ఏం చేయాలి? విమానంలో ఎలా ఉండాలి? వంటి పలు విషయాలు ముందే తెలుసుకుంటే ఎయిర్ పోర్ట్ కు వెళ్లాక ఎలాంటి కంగారు పడకుండా ఉంటారు. అలాగే ప్రయాణం కూడా మరింత సులువు అవుతుంది. ఈ స్మాల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 ముందుగా అందరూ తప్పకుండా చెక్ చేసుకోవాల్సింది... పాస్ పోర్ట్ అప్డేట్ ఉందా? లేదా? అని కచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ముందే ఫ్లైట్ అప్డేట్ తీసుకోవాలి. విమానం రావటం లేట్ అవుతుందా? లేక క్యాన్సిల్ అయిందా అనే విషయాన్ని గమనించాలి. విమానంలో ఇష్టమొచ్చినంత లగేజి తీసుకెళ్లడానికి వీలుండదు. కాగా ఎయిర్ ట్రైన్ లైన్ కంపెనీ ఎన్ని బ్యాగులు, ఎంత వెయిట్ ఇస్తుందో ముందే ఇంటిలోనే బరువును చెక్ చేసుకుని వెళ్లాలి.

 దీంతో అక్కడికి వెళ్లాక ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఒక చిన్న బ్యాగ్ మీతో పాటుగా ఉంచుకోవచ్చు. అందులో పాస్ పోర్ట్ ల్యాప్ టాప్, వ్యాలెట్, చార్జర్, మీ గుర్తింపు కార్డులు లాంటివి బ్యాగులో పెట్టుకుని మీకు దగ్గరగా పెట్టుకోవచ్చు. అలాగే విమానంలో కొన్ని రకాల వస్తువులు అనుమతించారు. పదునైన వస్తువులు, మంటను పేరేపించేవి, పలు రకాల మందులు, బ్యాటరీలు వంటివి అనుమతించారు. మీరు పిల్లలతో ప్రయాణిస్తున్నట్లయితే అల్లరి చేయకుండా చూసుకోవాలి. లేకపోతే పక్క వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాగా వాళ్లు ఏడవకుండా, అరవకుండా ఉండడానికి పిల్లలకు ఆట వస్తువులు లాంటివి దగ్గరగా ఉంచాలి. అలాగే సీట్ వెనక్కి రిక్లైన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వెనక ప్యాసెంజర్ ను గమనిస్తే చాలు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి అన్ని సినిమాల్లో నటించిందా.. చిన్న వయసులోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>