LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cantaloupe--health-house-eat79e57f3d-4126-421b-b9ec-f991f4814687-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cantaloupe--health-house-eat79e57f3d-4126-421b-b9ec-f991f4814687-415x250-IndiaHerald.jpgచాలామంది సీతాఫలాన్ని ఇష్టంగా తింటారు. ఎందుకంటే సీతాఫలం ఒక సీజన్లోనే దొరుకుతాయి. సీతాఫలంతో రకరకాల స్వీట్లు కూడా తయారు చేస్తారు. సీతాఫలం గింజలు తలకి కూడా రాసుకుంటారు. సీతాఫలం పండ్లు శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా. సీతాఫలం... దీనిని కస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్, స్విట్స్వాప్ అని కూడా పిలుస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఈ పండు. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఏ వ్యాధి ఉన్నా కానీ ఏ సీతాఫలాన్ని తింటే వెంటనే తగ్గుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి ఈ పండు సహాయపడcantaloupe; health; house; eat{#}Vitamin C;Dry Fruits;Heart;Sugar;Cholesterol;custard apple;Shaktiవాట్.. సీతాఫలం తినడం వల్ల ఇల్లు లాభాలా?.. అయితే కంపల్సరీ తినాల్సిందే..!వాట్.. సీతాఫలం తినడం వల్ల ఇల్లు లాభాలా?.. అయితే కంపల్సరీ తినాల్సిందే..!cantaloupe; health; house; eat{#}Vitamin C;Dry Fruits;Heart;Sugar;Cholesterol;custard apple;ShaktiFri, 01 Nov 2024 11:15:00 GMTచాలామంది సీతాఫలాన్ని ఇష్టంగా తింటారు. ఎందుకంటే సీతాఫలం ఒక సీజన్లోనే దొరుకుతాయి. సీతాఫలంతో రకరకాల స్వీట్లు కూడా తయారు చేస్తారు. సీతాఫలం గింజలు తలకి కూడా రాసుకుంటారు. సీతాఫలం పండ్లు శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా. సీతాఫలం... దీనిని కస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్, స్విట్స్వాప్ అని కూడా పిలుస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఈ పండు. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఏ వ్యాధి ఉన్నా కానీ ఏ సీతాఫలాన్ని తింటే వెంటనే తగ్గుతుంది.

 మలబద్దకాన్ని నివారించడానికి ఈ పండు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండులో సహజ ఎంజైమ్లు ఉంటాయి. ఇది చీరణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. మొటిమలను తగ్గించడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. సీతాఫలంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి సీతాఫలాన్ని తప్పకుండా తినండి. సీతాఫలంలో రోకనిరోధక శక్తి ఉంటుంది.

సీతాఫలం తినటం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. శ్వాస కోస ఇబ్బందులు కూడా తగ్గుతాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ సీతాఫలం తింటే మంచిది. చాలామందికి సీతాఫలం తినటం వల్ల ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది. కానీ సీతాఫలం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జలుబు అనేది చేస్తుంది. అయినా కానీ సీతాఫలాన్ని తినటం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ సీతాఫలాన్ని తప్పకుండా తినండి. ఇది సీజనల్ ఫ్రూట్ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది. సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండుని తప్పకుండా తినండి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది.  ఏ వ్యాధి ఉన్నా కానీ ఏ సీతాఫలాన్ని తింటే వెంటనే తగ్గుతుంది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి అన్ని సినిమాల్లో నటించిందా.. చిన్న వయసులోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>