MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amy-jacksoncfd0feda-29aa-46ef-8ea2-429dc2447a13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amy-jacksoncfd0feda-29aa-46ef-8ea2-429dc2447a13-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో... కొంతమంది హీరోయిన్లు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని... సినిమాలు మానేస్తారు. అదే సమయంలో కొంతమంది హీరోయిన్లు... పెళ్లిళ్లు అయి.. పిల్లలు పుట్టిన కూడా సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలా అన్ని రకాల హీరోయిన్లు మన ఇండస్ట్రీలో ఉన్నారు. Amy Jackson{#}Amy Jackson;Good Newwz;Good news;vikram;Husband;Hollywood;marriage;Heroineగ్యాప్ లేదు.. రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ?గ్యాప్ లేదు.. రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ?Amy Jackson{#}Amy Jackson;Good Newwz;Good news;vikram;Husband;Hollywood;marriage;HeroineFri, 01 Nov 2024 07:05:00 GMT
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో... కొంతమంది హీరోయిన్లు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని... సినిమాలు మానేస్తారు. అదే సమయంలో కొంతమంది హీరోయిన్లు... పెళ్లిళ్లు అయి.. పిల్లలు పుట్టిన కూడా సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలా అన్ని రకాల హీరోయిన్లు మన ఇండస్ట్రీలో ఉన్నారు.


అయితే పెళ్లి తర్వాత... విక్రమ్ హీరోయిన్ అమీ జాక్సన్... సినిమాలకు దూరంగా ఉందని చెప్పవచ్చు. ఆమె ఇప్పటికే ఒకసారి తల్లి... కావడం జరిగింది. తాజాగా మరోసారి అదిరిపోయే శుభవార్త చెప్పింది అమీ జాక్సన్. తాజాగా రెండోసారి కూడా తల్లి కాబోతుంది అమీ జాక్సన్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు తాజాగా... విక్రమ్ హీరోయిన్ అమీ జాక్సన్ ప్రకటించడం జరిగింది.

తన భర్త ఏడ్ వెస్ట్  వీక్ తో కలిసి బేబీ పంపుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకొని మరి... తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టింది ఈ హీరోయిన్ అమీ జాక్సన్. భార్యాభర్తలు ఇద్దరూ వైట్ డ్రెస్ వేసుకొని... ఓ పార్కులో జాలీగా ఉన్న ఫోటోను షేర్ చేసి.. ఈ గుడ్ న్యూస్ ను పంచుకుంది.  ఇది ఇలా ఉండగా హాలీవుడ్ నటుడు అయినా బెస్ట్ వీక్.. ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...  గతంలో జార్జ్ పనయో టౌ  అనే వ్యక్తితో డేటింగ్ చేసింది అమీ జాక్సన్. అంతేకాదు అతనితో డేటింగ్ చేసి... ఒక బాబును కూడా కనింది అమీ జాక్సన్.  ఆ తర్వాత ఆ ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే విడిపోవడం జరిగింది. అంతలోపే... హాలీవుడ్ నటుడు  వెస్ట్ వీక్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరు... పెళ్లి చేసుకొని ఇప్పుడు..  పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.  ఇది ఇలా ఉండగా, ఐ, ఎవడు అలాగే రోబో పార్ట్ 2  సినిమాలలో అమీ జాక్సన్ మెరిసిన సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జగదేకవీరుడు అతిలోకసుందరి: మొదటి రోజే మూవీ ఫ్లాప్.. కట్ చేస్తే రికార్డుల మోత.. మూవీ వెనుక నమ్మలేని నిజాలు.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>