LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/problems-fiber-food-check2c145dec-1db2-41ec-85a3-cdeb08867f56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/problems-fiber-food-check2c145dec-1db2-41ec-85a3-cdeb08867f56-415x250-IndiaHerald.jpgఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది.ఫైబర్ ఫుడ్స్ తినటం శరీరానికి కూడా చాలా అవసరం. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి పీచు పదార్థం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. అలాగే అధిక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు ఫైబర్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. అయితే పీచు పదార్థం కలిగిన ఆహారాలతో కేవలం ఈ లాభాలు మాత్రమే కాదు, మతిమరుపు కూproblems; fiber food; Check{#}Cholesterol;london;saltఫైబర్ ఫుడ్ తో ఈ సమస్యలకు చెక్ పెట్టండి..!ఫైబర్ ఫుడ్ తో ఈ సమస్యలకు చెక్ పెట్టండి..!problems; fiber food; Check{#}Cholesterol;london;saltFri, 01 Nov 2024 17:42:00 GMTఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది.ఫైబర్ ఫుడ్స్ తినటం శరీరానికి కూడా చాలా అవసరం. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి పీచు పదార్థం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. అలాగే అధిక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు ఫైబర్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది.

అయితే పీచు పదార్థం కలిగిన ఆహారాలతో కేవలం ఈ లాభాలు మాత్రమే కాదు, మతిమరుపు కూడా తగ్గుతుందని కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఆధ్యాయంలో వెల్లడైంది. స్టడిలో భాగంగా నిపుణులు 40 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన అనేక మంది ఆహారపు అలవాట్లను, జీవన శైలి పద్ధతులను పరిశీలించారు. వీరిలో ఏయే ఆహారం తీసుకుంటున్నా వారు మతి మరుపునకు కారణం అయ్యే డెమెన్షియా బారిన పడ్డారో,

వారు తరచుగా తీసుకుంటున్న ఆహారం ఏమిటో కూడా ఎనలైజ్ చేశారు. కాగా ఈ సందర్భంగా పరిశోధకులు తీసుకుంటున్న ఆహారంలో భాగంగా పీచు పదార్థం ఎక్కువగా తీసుకున్న వారిలో మెరుగైన ఫలితాలను కనుగొన్నారు. రోజులో యావరేజ్ గా 20 గ్రాముల ఫైబర్ ఫుడ్ తీసుకోవటం వల్ల డిమెన్షియా ఉప్పు తక్కువగా ఉంటోందని, ఎనిమిది గ్రాముల ఫైబర్ తీసుకుంటున్న వారిలో మాత్రం ప్రభావం తక్కువగా ఉందని గుర్తించారు. అంతేకాకుండా ఫైబర్ ఫుడ్ అధిక బరువు, అధిక రక్తపోటు నివారణలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. మెదడు, పేగు ఆరోగ్యానికి కూడా ఫైబర్ ఫుడ్ చాలా ముఖ్యం. పరోక్షంగా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఫైబర్ ఫుట్ తప్పకుండా తినండి. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు ఫైబర్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>