MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya525fd14d-7a26-4333-8926-4cb51066f0b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya525fd14d-7a26-4333-8926-4cb51066f0b4-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ 4 వ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన రెండు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ లోకి కూడా వచ్చాయి. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయగా ... రెండవ ఎపిసోడ్ కు లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ విచ్చేసింది. ఇకపోతే లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ విచ్చేసిన రోజు బాలయ్య అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ షో కు వచ్చారు. అందులో బBalayya{#}b gopal;Narasimha Naidu;Rowdy Inspector;Simha;lion;Driver;bhaskar;Episode;Andhra Pradesh;Balakrishna;CBN;Darsakudu;Director;Baba Bhaskarఇండస్ట్రీలో రికార్డులు మొదలయింది మా కాంబినేషన్తోనే.. ఆదర్శకుడి పై బాలకృష్ణ ప్రశంసలు..?ఇండస్ట్రీలో రికార్డులు మొదలయింది మా కాంబినేషన్తోనే.. ఆదర్శకుడి పై బాలకృష్ణ ప్రశంసలు..?Balayya{#}b gopal;Narasimha Naidu;Rowdy Inspector;Simha;lion;Driver;bhaskar;Episode;Andhra Pradesh;Balakrishna;CBN;Darsakudu;Director;Baba BhaskarFri, 01 Nov 2024 16:45:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ 4 వ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన రెండు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ లోకి కూడా వచ్చాయి. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయగా ... రెండవ ఎపిసోడ్ కు లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ విచ్చేసింది. ఇకపోతే లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ విచ్చేసిన రోజు బాలయ్య అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ షో కు వచ్చారు.

అందులో బాలయ్య కొంత మంది అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ అభిమాని బాలయ్య ను దర్శకుడు బి గోపాల్ మీకు ఎన్నో విజయాలను అందించాడు. ఆయనతో మీ సన్నిహిత్యం గురించి చెప్పండి అని అడిగాడు. దానితో బాలయ్య , బి గోపాల్ మంచి దర్శకుడు. మా ఇద్దరి కాంబినేషన్లో మొదటగా లారీ డ్రైవర్ మూవీ వచ్చింది. అది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ వచ్చింది అది కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత మా కాంబో లో సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాలు వచ్చాయి. ఆ మూవీలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

మా కాంబోలో వచ్చిన సినిమాలు ఎన్నో విజయాలను అందుకున్నాయి. ఎన్నో రికార్డులను కూడా సాధించాయి అని బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇకపోతే బాలయ్య , బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>