MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kiran-abbavaramd6f7089e-fe03-4c8f-bb91-11c43d6bd4b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kiran-abbavaramd6f7089e-fe03-4c8f-bb91-11c43d6bd4b5-415x250-IndiaHerald.jpg తన కెరీర్ లో కొంచెం గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమా సాలిడ్ హైప్ సెట్ చేసుకుని అదిరిపోయే బజ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పైగా దీపావళి కానుకగా ప్రశాంత్ నీల్ అందించిన కథతో ఉగ్రం లాంటి సూపర్ హిట్ సినిమాలు నటించిన కన్నడ స్టార్ హీరో శ్రీమురళి హీరోగా నటించిన భగీరా - ఇటు మీనాక్షి చౌదరి - దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ అటు సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీలకు పోటీగా క సినిమా రిలీజ్ అయింది. Kiran Abbavaram{#}bhaskar;choudary actor;dulquer salmaan;kiran;prashanth neel;sujeeth;Baba Bhaskar;producer;Producer;vegetable market;Prasanth Neel;Venky Atluri;Sai Pallavi;Nijam;Audience;sandeep;Telugu;India;Tollywood;Kannada;Hero;Cinema;Diwali' క ' అద‌ర‌గొట్టేస్తోంది... పెద్ద సినిమాల‌కే షాక్ ఇస్తోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమా..!' క ' అద‌ర‌గొట్టేస్తోంది... పెద్ద సినిమాల‌కే షాక్ ఇస్తోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమా..!Kiran Abbavaram{#}bhaskar;choudary actor;dulquer salmaan;kiran;prashanth neel;sujeeth;Baba Bhaskar;producer;Producer;vegetable market;Prasanth Neel;Venky Atluri;Sai Pallavi;Nijam;Audience;sandeep;Telugu;India;Tollywood;Kannada;Hero;Cinema;DiwaliFri, 01 Nov 2024 11:19:08 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్‌ లేటెస్ట్ సినిమా క . తన కెరీర్ లో కొంచెం గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమా సాలిడ్ హైప్ సెట్ చేసుకుని అదిరిపోయే బజ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పైగా దీపావళి కానుకగా ప్రశాంత్ నీల్ అందించిన కథతో ఉగ్రం లాంటి సూపర్ హిట్ సినిమాలు నటించిన కన్నడ స్టార్ హీరో శ్రీమురళి హీరోగా నటించిన భగీరా - ఇటు మీనాక్షి చౌదరి - దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ అటు సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీలకు పోటీగా క సినిమా రిలీజ్ అయింది.


మొత్తంగా దీపావళి కానుకగా నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. అయితే తెలుగు ప్రేక్షకులు దీపావళి కానుకగా క సినిమాకు అదిరిపోయే సాలిడ్ వెల్కం అందించారు. క సినమా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా యుఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు చేయటం విశేషం. ఈ సినిమా నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియ‌ర్ షో ల‌తోనే ఏకంగా లక్ష డాలర్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. దీంతో కిరణ అబ్బ‌వ‌రం కెరీర్ లోనే క సినిమా భారీ ఓపెన్స్ అందుకున్న సినిమాగా రికార్డుల్లో నిలిచింది.


ఈ సినిమాకు సందీప్ - సుజిత్ ద్వ‌యం దర్శకత్వం వహించగా యూఎస్లో శ్లోకా సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కలేదని మీరు సినిమా చూసి ఈ మాట ఓకే చెప్పని లేకపోతే తను సినిమాలు మానేస్తానని కిర‌ణ్‌ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా చూసిన వారందరూ కిరణ్ అబ్బవరం మాట నూటికి నూరు శాతం నిజం అని చెబుతున్న పరిస్థితి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి అన్ని సినిమాల్లో నటించిందా.. చిన్న వయసులోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>