MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram6df43ca7-4f6d-4fc4-8745-ead9123ac53e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram6df43ca7-4f6d-4fc4-8745-ead9123ac53e-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలో మరో హీరో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు కథ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల హీరోలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేని సందర్భాలు ఏర్పడతాయి. అయితే లక్ష్యం సినిమా కథను మొదట కళ్యాణ్ రామ్ విన్నారని వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేదని తెలుస్తోంది.kalyan ram{#}kalyan ram;srivas;Tollywood;Darsakudu;News;Blockbuster hit;Hero;Director;Cinemaకళ్యాణ్ రామ్ రిజెక్ట్ చేస్తే గోపీచంద్ కు బ్లాక్ బస్టర్.. ఆ డైరెక్టర్ విషయంలో తప్పు చేశారా?కళ్యాణ్ రామ్ రిజెక్ట్ చేస్తే గోపీచంద్ కు బ్లాక్ బస్టర్.. ఆ డైరెక్టర్ విషయంలో తప్పు చేశారా?kalyan ram{#}kalyan ram;srivas;Tollywood;Darsakudu;News;Blockbuster hit;Hero;Director;CinemaFri, 01 Nov 2024 13:00:00 GMTసాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలో మరో హీరో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు కథ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల హీరోలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేని సందర్భాలు ఏర్పడతాయి. అయితే లక్ష్యం సినిమా కథను మొదట కళ్యాణ్ రామ్ విన్నారని వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేదని తెలుస్తోంది.
 
కళ్యాణ్ రామ్ మిస్ చేసుకున్న కథతో గోపీచంద్ లక్ష్యం సినిమాలో నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. లక్ష్యం సినిమాకు శ్రీవాస్ దర్శకుడు కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి మెప్పించింది. లక్ష్యం సినిమా దర్శకుడు శ్రీవాస్ కు తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ తర్వాత ఈ దర్శకుడు రామరామ కృష్ణకృష్ణ సినిమాను తెరకెక్కించారు.
 
కళ్యాణ్ రామ్ శ్రీవాస్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ కు బింబిసార సినిమాతో భారీ హిట్ దక్కగా తర్వాత సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. కళ్యాణ్ రామ్ గత సినిమా డెవిల్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో ఈ నందమూరి హీరో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.
 
కళ్యాణ్ రామ్ లక్ష్యం సినిమాలో నటించి ఉంటే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కళ్యాణ్ రామ్ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ సైతం ఒకింత పరిమితంగా ఉండగా సొంత బ్యానర్ కు ఈ హీరో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి అన్ని సినిమాల్లో నటించిందా.. చిన్న వయసులోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>