MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-vamshicef2707a-3cd5-4cf1-960c-e83e02b3a123-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-vamshicef2707a-3cd5-4cf1-960c-e83e02b3a123-415x250-IndiaHerald.jpgకొన్ని సందర్భాలలో సినిమా ఇండస్ట్రీలో ఒకే సారి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా పెద్ద ఎత్తున ఒకే సారి సినిమాలు విడుదల అయిన సందర్భాలలో ఏదైనా ఒక సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చి మరో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే ప్రేక్షకులు కూడా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాను పక్కన పెట్టేసి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. దానితో ఆటోమేటిక్ గా ప్లాప్ టాక్ వచ్చిన సినిమాతో పోలిస్తే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక కొన్ని సందర్భNaga vamshi{#}naga;Shiva;lord siva;dulquer salmaan;kiran;Blockbuster hit;October;Telugu;bhaskar;Baba Bhaskar;Audience;Cinemaఆ హీరోతో నాకు కాంపిటేషన్ లేదు.. అలాంటి కామెంట్స్ తో ఆ వార్తలకు చెక్ పెట్టిన నాగ వంశీ..?ఆ హీరోతో నాకు కాంపిటేషన్ లేదు.. అలాంటి కామెంట్స్ తో ఆ వార్తలకు చెక్ పెట్టిన నాగ వంశీ..?Naga vamshi{#}naga;Shiva;lord siva;dulquer salmaan;kiran;Blockbuster hit;October;Telugu;bhaskar;Baba Bhaskar;Audience;CinemaFri, 01 Nov 2024 18:30:00 GMTకొన్ని సందర్భాలలో సినిమా ఇండస్ట్రీలో ఒకే సారి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా పెద్ద ఎత్తున ఒకే సారి సినిమాలు విడుదల అయిన సందర్భాలలో ఏదైనా ఒక సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చి మరో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే ప్రేక్షకులు కూడా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాను పక్కన పెట్టేసి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. దానితో ఆటోమేటిక్ గా ప్లాప్ టాక్ వచ్చిన సినిమాతో పోలిస్తే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వస్తూ ఉంటాయి.

ఇక కొన్ని సందర్భాలలో ఒకే సారి అనేక సినిమాలు విడుదల అయినప్పుడు చాలా సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అందులో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి అనేది చెప్పడం కష్టం అవుతుంది. ఇకపోతే నిన్న అనగా అక్టోబర్ 31 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ ,  శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అమరన్ , భగీర సినిమాలు విడుదల అయ్యాయి. ఇకపోతే క మరియు లక్కీ భాస్కర్ సినిమాలు నేరుగా తెలుగు సినిమాలు కావడంతో తెలుగు ప్రేక్షకులు ఈ రెండు సినిమాలపై ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపే అవకాశం చాలా వరకు ఉంది. ఈ సినిమాలలో లక్కీ భాస్కర్ సినిమాను నాగ వంశీ నిర్మించాడు.

ఈయన తాజాగా ఓ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... కిరణ్ అబ్బవరం "క" మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అలాగే మా సినిమాకు కూడా మంచి టాక్ వచ్చింది. నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు , కిరణ్ కి ఎలాంటి కాంపిటేషన్ లేదు. రాబోయే రోజుల్లో అతనితో నేను సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది. రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. మంచి కలెక్షన్లు వస్తున్నాయి అని ఆయన చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>