Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-gamechengered8041a4-6852-4674-8384-5637b6dba70f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-gamechengered8041a4-6852-4674-8384-5637b6dba70f-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ఆర్ఆర్ఆర్ వంటి భారీ విజయం తరువాత రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమా అనౌన్స్ చేసాడు.. దీనితో ఆ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ సినిమా ఒప్పుకున్న మొదలు దర్శకుడు శంకర్ సీరియల్ లా సాగదీస్తూనే వున్నాడు.. దీనితో నిర్మాత దిల్ రాజు షూటింగ్ ఎప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతున్నాడు.. భారతీయుడు 2 సినిమా కోసం శంకర్ గేమ్ ఛేంజర్ ని లైట్ తీసుకున్నాడు.. కానీ భారీగా ర#gamechenger{#}shankar;vikram;RRR Movie;king;November;Aparichithudu;Bharateeyudu;GEUM;Posters;Ram Charan Teja;Makar Sakranti;producer;Producer;Darsakudu;Director;Cinemaగేమ్ ఛేంజర్ : ఆ బ్లాక్ బస్టర్ మూవీతో పోలిక.. శంకర్ ని ఈసారి ఆ దేవుడే కాపాడాలి..!!గేమ్ ఛేంజర్ : ఆ బ్లాక్ బస్టర్ మూవీతో పోలిక.. శంకర్ ని ఈసారి ఆ దేవుడే కాపాడాలి..!!#gamechenger{#}shankar;vikram;RRR Movie;king;November;Aparichithudu;Bharateeyudu;GEUM;Posters;Ram Charan Teja;Makar Sakranti;producer;Producer;Darsakudu;Director;CinemaFri, 01 Nov 2024 14:29:00 GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ఆర్ఆర్ఆర్ వంటి భారీ విజయం తరువాత రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమా అనౌన్స్ చేసాడు.. దీనితో ఆ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ సినిమా ఒప్పుకున్న మొదలు దర్శకుడు శంకర్ సీరియల్ లా సాగదీస్తూనే వున్నాడు.. దీనితో నిర్మాత దిల్ రాజు షూటింగ్ ఎప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతున్నాడు.. భారతీయుడు 2 సినిమా కోసం శంకర్ గేమ్ ఛేంజర్ ని లైట్ తీసుకున్నాడు.. కానీ భారీగా రిలీజ్ అయిన భారతీయుడు 2 భారీ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో చరణ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. సినిమా ఎప్పుడో మొదలైన సినిమా షూటింగ్ ఇంతవరకు పూర్తి కాకపోవడంతో సినిమాపై పూర్తి నెగిటివిటి వచ్చేసింది.. పైగా భారతీయుడు 2 కూడా పోవడంతో ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ పై ఆశలు వదులుకున్నారు.రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. 

సినిమా షూటింగ్ చివరికీ వచ్చిన రీషూటింగ్ పేరుతో శంకర్ డబ్బులు నీళ్లలా ఖర్చుపెట్టిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించి దీపావళికి టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నవంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు..దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. రైల్వే ట్రాక్ పైన బనియన్ వేసుకొని లుంగీ కట్టుకున్న రామ్ చరణ్ రైల్వే ట్రాక్ పైన కూర్చుని కొంతమందిని ఆ ట్రాక్ కి కట్టేసినట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.అయితే ఈ పోస్టర్ న పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లైతే శంకర్ ఇంతకుముందు విక్రమ్ తో చేసిన అపరిచితుడు సినిమాలో తప్పు చేసిన వారిని ఒక్కోరకంగా ఎలాగైతే శిక్షిస్తాడో ఇక్కడ రామ్ చరణ్ కూడా అలాగే వాళ్ళను శిక్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది..మరి అపరిచితుడు సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి ఏమైనా పోలికలు ఉన్నాయా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. దీనితో సినిమాపై ఫ్యాన్స్ లో అనుమానాలు చాలానే వున్నాయి.. ఇలాంటి సినిమా కోసమా ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసింది. అనేలా మాత్రం సినిమా ఉండకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. దీనితో శంకర్ సినిమాను దేవుడే కాపాడాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనుష్క సినిమా కెరీర్ క్లోజ్ అయిందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>