SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik-pandya6a22c522-13b3-452b-b672-e2bf145b2755-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik-pandya6a22c522-13b3-452b-b672-e2bf145b2755-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గత కొన్ని రోజుల క్రితం తనవైవాహిక జీవితానికి పాండ్యా ముగింపు పలికాడు. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని చేసుకున్నారు. ఈ సంవత్సరం జూలైలో విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు వారి నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. hardik pandya{#}natasha;Hardik Pandya;media;Heroine;Nataša Stanković;India;Diwali;Manamప్రియుడితో ఒకే రూం నటాషా...షర్ట్‌ విప్పుతూ ప్రియుడు ?ప్రియుడితో ఒకే రూం నటాషా...షర్ట్‌ విప్పుతూ ప్రియుడు ?hardik pandya{#}natasha;Hardik Pandya;media;Heroine;Nataša Stanković;India;Diwali;ManamFri, 01 Nov 2024 13:51:00 GMTటీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గత కొన్ని రోజుల క్రితం తనవైవాహిక జీవితానికి పాండ్యా ముగింపు పలికాడు. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని చేసుకున్నారు. ఈ సంవత్సరం జూలైలో విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు వారి నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.


ఇది వారికి కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తప్పడం లేదని పేర్కొన్నారు. తమ కుమారుడు అగస్త్యకు ఇద్దరు కో పేరెంట్స్ గా కొనసాగుతామని వెల్లడించారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని తన సొంత దేశమైన సెర్బీయాకు వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం. అయితే నటాషా గత కొన్ని రోజుల క్రితం ఇండియాకు తిరిగి వచ్చింది.


కొడుకు అగస్త్యను తీసుకొని వచ్చింది. ఇండియాకు వచ్చిన నటాషా ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించింది. ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ కూడా ఉండడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి ఓ వీడియో చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీపావళి సందర్భంగా వీరిద్దరూ కలిసి ఓ వీడియోను చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. నటాషా డిజైనర్ చీరలో ఎంతో అందంగా కనిపించింది.


నటాషా ఈ వీడియోలో ఎంతో అందంగా, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కనిపించింది. ఇక నటాషా బాయ్ ఫ్రెండ్ తన కుర్తాను సర్దుకుంటూ కనిపించాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒకే హోటల్లో ఉన్నట్లుగా జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాదు.. ఆ హోటల్‌ లో ఒకే గది తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక వీరి రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో అంటూ నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనుష్క సినిమా కెరీర్ క్లోజ్ అయిందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>