MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-c287546a-ca3d-4423-a194-8e0bbdcb848a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-c287546a-ca3d-4423-a194-8e0bbdcb848a-415x250-IndiaHerald.jpg ఇంకెవరు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . అల్లు అర్జున్ పేరు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే . అల్లు అర్జున్ అని కాకుండా ఇప్పుడు అందరూ ముద్దుగా పుష్ప రాజ్ అంటూ పిలుస్తున్నారు . దానికి కారణం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "పుష్ప" సినిమా అనే చెప్పాలి . టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో ఐకాన్ స్టార్ గా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమానే " పుష్ప ". Pushpa 2 {#}sukumar;Posters;Romantic;raj;Allu Arjun;rashmika mandanna;Director;December;Hero;Arjun;Diwali;Cinemaపుష్ప 2 కొత్త పోస్టర్ లో మీరు ఇది గమనించారా.. భారీ హింట్ ఇచ్చేసిన సుక్కు..!పుష్ప 2 కొత్త పోస్టర్ లో మీరు ఇది గమనించారా.. భారీ హింట్ ఇచ్చేసిన సుక్కు..!Pushpa 2 {#}sukumar;Posters;Romantic;raj;Allu Arjun;rashmika mandanna;Director;December;Hero;Arjun;Diwali;CinemaFri, 01 Nov 2024 16:13:58 GMTఒక్క పోస్ట్ పెడితే చాలు మిలియన్ వ్యూస్ తో పాటు లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఇంకెవరు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . అల్లు అర్జున్ పేరు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే . అల్లు అర్జున్ అని కాకుండా ఇప్పుడు అందరూ ముద్దుగా పుష్ప రాజ్ అంటూ పిలుస్తున్నారు . దానికి కారణం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "పుష్ప" సినిమా అనే చెప్పాలి . టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో ఐకాన్ స్టార్ గా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమానే " పుష్ప ".


సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అటు సుకుమార్ ఇటు బన్నీ కెరీర్ ను మార్చేసింది . ఏకంగా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన నేషనల్ అవార్డుని సైతం బన్నీకి తెచ్చిపెట్టింది . ఈ సినిమాతో వేరే లెవెల్ లోకి వెళ్లిపోయాడు బన్నీ.  ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తుంది . అదే పుష్ప2. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది.  ఒక పాట రెండు సీన్స్ మినహా మిగతా పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాడు . త్వరలోనే సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ పోస్టర్ ని పోస్ట్ చేస్తూ "హ్యాపీ దీవాలి" అంటూ అభిమానులకి విషెస్ అందించాడు.



కాగా ఈ పోస్టర్ బాగా ట్రెండ్ అవుతుంది. డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అంటూ మరొకసారి కన్ఫామ్ చేశాడు బన్నీ. అయితే ఈ ఫోటోలో బన్నీ అదేవిధంగా శ్రీవల్లి పాత్రలో కనిపించబోతున్న రష్మిక మందన్నా.. చాలా రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తారు . అంతేకాకుండా రష్మిక మందన్నా  పుష్ప వన్ సినిమాతో కంపేర్ చేస్తే పుష్ప 2 సినిమాలో బాగా ధిట్టంగా.. బలంగా ..లావుగా కనిపించినట్లు చూపిస్తాడు సుకుమార్ . దీంతో సినిమాలో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవుతుంది అని ..అప్పుడు ఆమె చనిపోతుంది అని ..ఆ తర్వాత పుష్ప రాజ్ కొడుకు పుట్టాక సినిమాని వేరే లెవెల్లో చూపించబోతున్నాడు సుకుమార్ అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . ఆ విషయాన్ని ఒక పోస్టర్ తోనే కన్ఫామ్ చేసేసాడు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మాట్లాడేసుకుంటున్నారు . శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా అద్దిరిపోయే లుక్స్ లో కనిపించింది . సినిమా రిలీజ్ అయ్యాక వేరే లెవెల్లో రష్మిక మందన్నా  రేంజ్ పెరిగిపోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు..!!


Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>