PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/y-s-jagan-mohan-reddy-y-s-vijayamma-y-s-viveka-tdp-partyca989e6f-75e7-4142-8041-462fb19adcd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/y-s-jagan-mohan-reddy-y-s-vijayamma-y-s-viveka-tdp-partyca989e6f-75e7-4142-8041-462fb19adcd6-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందులో టిడిపి వైసిపి మధ్య ఎప్పుడు రాజకీయం కొనసాగుతూనే ఉంటుంది. టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమిగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు జగన్ పై పోరాటం చేస్తూనే వస్తున్నాయి. 2024 ఎలక్షన్స్ లో జగన్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది టిడిపి కూటమి. ఇక అప్పటినుంచి జగన్ చేసిన అరాచకాల గురించి ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ మీడియా ద్వారా కానీ ప్రశ్నిస్తూనే వస్తుంది. తాజాగా జగన్ అరాచకాలు ఆయన చేసినటువంటి ప్లాన్ ల గురించి టిడిపి ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ నెట్టింట్లో వY.S.JAGAN MOHAN REDDY; Y.S.VIJAYAMMA; Y.S.VIVEKA; TDP PARTY{#}Y S Vivekananda Reddy;politics;Murder.;Jagan;Reddy;Election;Hanu Raghavapudi;CM;Andhra Pradesh;YCP;TDP;Car;media;Bharatiya Janata Partyవైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?Y.S.JAGAN MOHAN REDDY; Y.S.VIJAYAMMA; Y.S.VIVEKA; TDP PARTY{#}Y S Vivekananda Reddy;politics;Murder.;Jagan;Reddy;Election;Hanu Raghavapudi;CM;Andhra Pradesh;YCP;TDP;Car;media;Bharatiya Janata PartyFri, 01 Nov 2024 19:05:00 GMTఏపీలో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందులో టిడిపి వైసిపి మధ్య ఎప్పుడు రాజకీయం కొనసాగుతూనే ఉంటుంది. టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమిగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు జగన్ పై పోరాటం చేస్తూనే వస్తున్నాయి.  2024 ఎలక్షన్స్ లో జగన్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది టిడిపి కూటమి. ఇక అప్పటినుంచి జగన్ చేసిన అరాచకాల గురించి ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ మీడియా ద్వారా కానీ ప్రశ్నిస్తూనే వస్తుంది. తాజాగా జగన్ అరాచకాలు ఆయన చేసినటువంటి ప్లాన్ ల గురించి టిడిపి ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. వైయస్ విజయమ్మ హత్యకు కుట్ర జరుగుతోందని  జగన్మోహన్ రెడ్డి ఆమెను బ్రతకనివ్వడంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే 2024 ఎలక్షన్స్ కు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి.

  అలాగే 2019 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డాడు.  అయితే 2024 ఎన్నికల్లో కూడా విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందని తెలిసేలా ఈ పోస్ట్ చేసింది టిడిపి. వైయస్ విజయమ్మ కారు వీడియోతో పోస్ట్ పెట్టి ఇలా రాసుకొచ్చారు..రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్నటువంటి ఈ ఖరీదైనటువంటి కారు ఎవరిదో కాదు..  వందల మందిని తనకి రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మది. అత్యాధునిక సెక్యూరిటీ హంగులున్నటువంటి ఈ కారుకి ఒకేసారి రెండు చక్రాలు ఓడిపోయాయి. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది..  ఇంత హై హెండ్ ఫీచర్స్ ఉన్న కారు అది.

అంత కొత్త కారుకి ఇలా జరగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. కానీ తన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి ఏం జరిగిందో చాలామంది ఊహించారు. ఇదంతా ఎన్నికలకు ముందు జరగడం చూసి 2019 ఎన్నికల ముందు బాబాయ్ ని లేపేసినట్టు ఈ ఎన్నికలకు ఎవరిని లేపేస్తారా అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక దీని తర్వాత ఏడాది పాటు విజయమ్మ అమెరికాలోనే ఉన్నారు.. ఈ లోగోట్టు ఆ కుటుంబానికే ఎరుక.. అంటూ.. రాసుకొచ్చారు..వారు పెట్టిన ఈ పోస్ట్ ప్రకారం చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి తల్లిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పకనే చెప్పేశారు. మరి టిడిపి పార్టీ పెట్టిన ఈ పోస్ట్ పై వైసీపీ పార్టీ, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లక్కీ భాస్కర్ మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. దుల్కర్ ఫుల్ డామినేట్ చేశాడుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>