MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero0f7be6c1-1a45-4da7-8188-ef27e32c131c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero0f7be6c1-1a45-4da7-8188-ef27e32c131c-415x250-IndiaHerald.jpgఆ సినిమాకి ఎలా పబ్లిసిటీ క్రియేట్ చేయాలి ..? నలుగురు జనాలు ఆ సినిమా గురించి ఎలా మాట్లాడుకునే విధంగా మనం పనులు మొదలు పెట్టాలి..? అనేది ఇంపార్టెంట్ అయిపోయింది నేటి కాలంలో. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు ..హీరోయిన్లు.. డైరెక్టర్లు సినిమాలు తెరకెక్కించే విధానం కన్నా ఆ సినిమాని ప్రమోట్ చేసుకునే విధానం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు . దానికి ఎన్నో సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్స్. hero{#}Manam;Kanna Lakshminarayana;Hero;Cinema"ఎవరిది వాడు కడుక్కుంటేనే బెటర్ బ్రదర్"..గబ్బు లేపుతున్న యంగ్ హీరో నోటి దూల మాటలు..!"ఎవరిది వాడు కడుక్కుంటేనే బెటర్ బ్రదర్"..గబ్బు లేపుతున్న యంగ్ హీరో నోటి దూల మాటలు..!hero{#}Manam;Kanna Lakshminarayana;Hero;CinemaFri, 01 Nov 2024 18:41:05 GMTఒక సినిఎవరిదిమాని కోట్లు బడ్జెట్ పెట్టి తెరకెక్కించడం కాదు . ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి ..?ఆ సినిమాకి ఎలా పబ్లిసిటీ క్రియేట్ చేయాలి ..? నలుగురు జనాలు ఆ సినిమా గురించి ఎలా మాట్లాడుకునే విధంగా మనం పనులు మొదలు పెట్టాలి..? అనేది ఇంపార్టెంట్ అయిపోయింది నేటి కాలంలో. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు ..హీరోయిన్లు.. డైరెక్టర్లు సినిమాలు తెరకెక్కించే విధానం కన్నా ఆ సినిమాని ప్రమోట్ చేసుకునే విధానం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు . దానికి ఎన్నో సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్స్.


 కాగా ఈ మధ్యకాలంలో ఒక టైర్ 2 హీరో సినిమా రిలీజ్ అయింది . ఆ సినిమా ఫ్లాప్ అయింది . అయితే ఆ సినిమాకి ప్రమోషన్స్ కోసం ఆ టైర్ 2 హీరో బాగా కష్టపడ్డాడు . ఎంతలా అంటే ఆయన పేరు తెలియని జనాలకి కూడా ఆయన పేరు తెలిసే అంతలా మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక బిగ్ బడా ఫ్యామిలీ హీరోని టార్గెట్ చేశారు. బడా ఫ్యామిలీ హీరోని టార్గెట్ చేస్తూ పేరు చెప్పకుండానే.. స్టేజిపై ఏదో రకంగా ఆ ఫ్యామిలీ అంటూ హింట్ ఇస్తూ ..నోటికొచ్చిన వాగుడు వాగేశాడు .



తద్వారా ఆయన సినిమాకి పబ్లిసిటీ - పాపులారిటీ - ప్రమోషన్స్ అన్నీ కలిసి వస్తాయి అనుకున్నారు .  తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచింది అన్న రేంజ్ లో ఆయన ఏదో ఊహించుకొని ఆ హీరో పై కామెంట్స్ చేస్తే ఆ హీరో ఫ్యాన్స్ మరోలా ఊహించుకొని ఆ సినిమానే ఫ్లాప్ చేసేసారు . అడ్రస్ లేకుండా పోయింది ఆ సినిమా . ఇప్పుడు ఆ హీరోని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఇందుకే కదా బ్రో "ఎవరిది వాడు కడుక్కుంటేనే బెటర్" అంటూ దారుణతి దారుణంగా వల్గర్ పదాలు యూస్ చేసి మరీ నెట్టింట బాగా ఆడేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఈ టైర్ 2 హీరోకి ఇక సినిమా ఇండస్ట్రీలో కెరియర్ లేదు అని ..అంగట్లో పొట్లాలు కట్టుకొని బ్రతికేస్తే బెటర్ అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ హీరోని చూసి మిగతా హీరోలైన తమ సినిమా కోసం పబ్లిసిటీ ప్రమోషన్స్ చేయాలి అంటే కంటెంట్ ..కధని వాడుకోవాలి తప్పిస్తే మిగతా హీరోలను వాళ్ళ ఫ్యామిలీలను మధ్యలోకి లాగకుండా ఉంటే బెటర్ అంటున్నారు జనాలు . చూద్దాం ఈ టైర్ 2 హీరో నోటి దూల కామెంట్స్ ఇంకా ఎంత దూరం పోతాయో..? ఆయనపై మరిన్ని నిందలు పడేలా చేస్తాయో..??







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లక్కీ భాస్కర్ మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. దుల్కర్ ఫుల్ డామినేట్ చేశాడుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>