MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pushpa-release-date-likely-to-change-again-reportsc53a1f75-5989-42bf-9d7f-8b11789c0278-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pushpa-release-date-likely-to-change-again-reportsc53a1f75-5989-42bf-9d7f-8b11789c0278-415x250-IndiaHerald.jpgసుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప-2 సినిమా రాబోతోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తీశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందpushpa 2{#}Arjun;rashmika mandanna;sukumar;Yevaru;November;Audience;Darsakudu;Success;Director;India;Hero;Cinema;News;Heroineపుష్ప 2 క్లైమాక్స్‌ లో ట్విస్ట్‌..ఆ హీరో ఎంట్రీ ?పుష్ప 2 క్లైమాక్స్‌ లో ట్విస్ట్‌..ఆ హీరో ఎంట్రీ ?pushpa 2{#}Arjun;rashmika mandanna;sukumar;Yevaru;November;Audience;Darsakudu;Success;Director;India;Hero;Cinema;News;HeroineThu, 31 Oct 2024 14:47:00 GMTసుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప-2 సినిమా రాబోతోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తీశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.


సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇదిలా ఉండగా.... ఈ సినిమా క్లైమాక్స్ లో కొన్ని ట్విస్టులు ఉన్నాయట. అయితే పుష్ప-2 సినిమా ఇప్పటికీ ఎండ్ అవలేదు. పుష్ప-3 సినిమాని కూడా తీయబోతున్నట్లు సుకుమార్ కొన్ని సీన్స్ ప్లాన్ చేశారట. పుష్ప సినిమా ప్రయాణం ఇంకా ఉందట. క్లైమాక్స్ చాలా సర్ప్రైసింగ్ గా ప్లాన్ చేశారట. అంతేకాకుండా ఈసారి ఓ ప్రముఖ హీరో వాయిస్ ఈ సినిమాలో వినిపించబోతుందని ఆ వాయిస్ ద్వారా పుష్ప-3 కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిపరిచే విధంగా సినిమా ఉండనున్నట్లు ప్లాన్ చేశారట.


ఇప్పటికే సుకుమార్సినిమా క్లైమాక్స్ సీన్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. పుష్ప-3 సినిమాకి లీడ్ ఇచ్చింది మరో హీరో పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందట. నవంబర్ 4న పుష్ప-2 ఐటమ్ సాంగ్ షూటింగ్ ప్రారంభం కానుంది.


ఈ పాటకు ఐదు రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత పుష్ప-3కి లీడ్ ఇస్తున్న క్లైమాక్స్ సీన్లను షూట్ చేయబోతున్నట్లు టాక్. వీలైనంత త్వరగా పాన్ ఇండియా రేంజ్ లిప్ క్లిక్ అయ్యే హీరోనే ఇందులో తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ వార్తల్లో ఏ మేరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బంధువుల ఇళ్లకు వెళ్లి జగన్ మంతనాలు.. వాళ్ల రాయభారం ఫలిస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>