MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha9f1957dd-65f9-47de-9c20-bf2057a1b336-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha9f1957dd-65f9-47de-9c20-bf2057a1b336-415x250-IndiaHerald.jpg మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత - నాగచైతన్య విడాకుల విషయంపై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి . అంతేకాదు వాటిపై చాలా మంది జనాలు కూడా ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు . నిప్పులేనిదే పొగ రాదు కదా.. కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో అంతో ఇంతో నిజం ఉండనే ఉంటుంది అంటూ చాలా బోల్డ్ గా కామెంట్స్ పెడుతున్నారు . అయితే నాగార్జున మాత్రం కొండా సురేఖ పై పరువు నష్టం దావా కింద 100 కోట్లు ఇవ్వాలి అంటూ కోర్టు లో కేసు వేశారు . samantha{#}surekha vani;vijay deverakonda;Romantic;Telangana;Nijam;Janhvi Kapoor;siva nirvana;Majili;court;Love Story;Telugu;Director;Cinema;Samantha;Naga Chaitanya;Akkineni Nagarjunaఅప్పుడు సమంత చేసిన గబ్బు పనే..ఇప్పుడు నాగచైతన్య చేస్తున్నాడే..!?అప్పుడు సమంత చేసిన గబ్బు పనే..ఇప్పుడు నాగచైతన్య చేస్తున్నాడే..!?samantha{#}surekha vani;vijay deverakonda;Romantic;Telangana;Nijam;Janhvi Kapoor;siva nirvana;Majili;court;Love Story;Telugu;Director;Cinema;Samantha;Naga Chaitanya;Akkineni NagarjunaThu, 31 Oct 2024 16:23:05 GMTసమంత - నాగచైతన్య డివర్స్ ని ఎప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రాద్దాంతం చేస్తూనే ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత - నాగచైతన్య విడాకుల విషయంపై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి . అంతేకాదు వాటిపై చాలా మంది జనాలు కూడా ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు . నిప్పులేనిదే పొగ రాదు కదా.. కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో అంతో ఇంతో నిజం  ఉండనే ఉంటుంది అంటూ చాలా బోల్డ్ గా కామెంట్స్ పెడుతున్నారు . అయితే నాగార్జున మాత్రం కొండా సురేఖ పై పరువు నష్టం దావా కింద 100 కోట్లు ఇవ్వాలి అంటూ కోర్టు లో కేసు వేశారు .


ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.  సమంత - నాగచైతన్య విడాకులను ఓ డైరెక్టర్ బాగా క్యాష్ చేసుకుంటున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . ఆయన మరెవరో కాదు తెలుగు ఇండస్ట్రీలోనే డీసెంట్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న "శివనిర్వాణ్".  నిజానికి శివ నిర్వాణ  దర్శకత్వంలో సమంత హీరోయిన్గా - నాగచైతన్య హీరోగా మజిలీ అనే సినిమా తెరకెక్కింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో భార్యాభర్తలుగా కనిపిస్తారు నాగచైతన్య - సమంత .



అయితే వీళ్లువిడాకులు తీసుకున్న తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మరొక సినిమా చేసింది . ఆ సినిమానే "ఖుషి". ఈ సినిమాలో విజయ్ దేవరకొండ - సమంతల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది . మరీ ముఖ్యంగా ఆరాధ్య సాంగ్లో ఏ రేంజ్ లో రొమాన్స్ పండించారో  విజయ్ దేవరకొండ - సమంత మనం చూసాం . ఒకరి మీద ఒకరు వాలిపోయి ముద్దలతో హగ్గులతో రెచ్చిపోయి నటించారు . ఆ టైంలో చాలామంది సమంత ని అక్కినేని  ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. అందుకేగా నీకు నాగచైతన్య విడాకులు ఇచ్చింది అంటూ ఘాటుగా స్పందించారు .



అయితే ఇప్పుడు నాగచైతన్య జనాల చేత బూతులు తిట్టించుకోవాలని డిసైడ్ అయినట్లు ఉన్నాడు శివనిర్వాణ అంటూ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు.  దానికి కారణం అక్కినేని నాగచైతన్యతో శివనిర్వాణ ఒక లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉండడమే . ఇప్పటికే ఈ స్టోరీని నాగచైతన్యకు వినిపించారట . నాగార్జున కూడా ఓకే చెప్పారట . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుందట . వీళ్ళిద్దరి మధ్య కూడా టూ రొమాంటిక్ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారట . డైరెక్ట్ లిప్ లాక్ ఏ కాదు ఒకరి మీద ఒకరు పడిపోయి ఘాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో  అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కూడా నాగచైతన్యను బూతులు తిట్టాలా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . నాగచైతన్య - సమంతల జీవితంలో నువ్వే నిప్పులు  పోసినట్లు ఉన్నావే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ఈ డైరెక్టర్ తన వృత్తి తను చేసుకొని పోతూ ఉన్నా సరే జనాలు ఎందుకు ఘాటుగా స్పందిస్తున్నారు అంటూ శివ నిర్వాణ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఉక్రెయిన్ లో అడుగు పెట్టిన కిమ్ సైన్యం..? ఇక ఊచకోతేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>