MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-40fc0e82-d004-449b-961b-47f9b41e7ac3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-40fc0e82-d004-449b-961b-47f9b41e7ac3-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను కొంత కాలం క్రితం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఆ తేదీకి రామ్ చరణ్ హీరోగా రChiranjeevi {#}Trisha Krishnan;m m keeravani;ravi teja;vamsi;V Creations;GEUM;Mass;Ravi;Makar Sakranti;Music;Ram Charan Teja;war;Box office;January;Chiranjeevi;News;Cinemaచిరుకి పోటీగా మాస్ జాతర.. రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?చిరుకి పోటీగా మాస్ జాతర.. రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?Chiranjeevi {#}Trisha Krishnan;m m keeravani;ravi teja;vamsi;V Creations;GEUM;Mass;Ravi;Makar Sakranti;Music;Ram Charan Teja;war;Box office;January;Chiranjeevi;News;CinemaThu, 31 Oct 2024 23:24:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను కొంత కాలం క్రితం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఆ తర్వాత ఆ తేదీకి రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది. దానితో మేము ఆ సినిమా కోసం నుండి డ్రాప్ అవుతున్నాము. అని ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం వారు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరియర్ లో 75 వ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మాస్ జాతర అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక విశ్వంభర సినిమా కూడా మే 9 వ తేదీన విడుదల అయినట్లు అయితే ఇటు చిరంజీవి , రవితేజ సినిమాల మధ్య బాక్సా ఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురయ్య అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఈ తేదీనే విడుదల అవుతాయి లేక ఏమైనా మారుతాయి అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇక ఈ రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన లాభాలు అంతేనా.. ఆ విషయంలో కంగారులో ఫ్యాన్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>