MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chiranjeevi678aedb9-d27d-407c-a5a8-71cea7eb5f92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chiranjeevi678aedb9-d27d-407c-a5a8-71cea7eb5f92-415x250-IndiaHerald.jpgఅయితే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఒక హీరోయిన్ చిరంజీవితో కలిసి ఒక సినిమాలో నటించింది. ఆమె మాత్రమే కాదు .. ఆమె తల్లి కూడా చిరంజీవి పక్కన నటించిన విశేషం. అలాంటి అరుదైన అవకాశం అలనాటి మేటిన‌టి మేనకకు తాజాగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు దక్కింది. మేనక విషయానికొస్తే ఆమె 1980 వ ద‌శ‌కం లో తమిళం - మలయాళం సినిమాలలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. Chiranjeevi{#}Suresh;keerthi suresh;tamannaah bhatia;Akkineni Nageswara Rao;lord siva;shankar;Remake;Chiranjeevi;Shiva;ajith kumar;Ajit Pawar;Telugu;Tollywood;India;Tamil;Heroine;Cinemaమెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త‌ల్లిని గుర్తు ప‌ట్టారా..!మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త‌ల్లిని గుర్తు ప‌ట్టారా..!Chiranjeevi{#}Suresh;keerthi suresh;tamannaah bhatia;Akkineni Nageswara Rao;lord siva;shankar;Remake;Chiranjeevi;Shiva;ajith kumar;Ajit Pawar;Telugu;Tollywood;India;Tamil;Heroine;CinemaThu, 31 Oct 2024 13:40:18 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్. చిరంజీవి తనదైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి కేరీర్‌ ఏకంగా నాలుగో దశాబ్దాలుగా తిరుగులేకుండా కొనసాగుతోంది. ఇటీవల చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఒక హీరోయిన్ చిరంజీవితో కలిసి ఒక సినిమాలో నటించింది. ఆమె మాత్రమే కాదు .. ఆమె తల్లి కూడా చిరంజీవి పక్కన నటించిన విశేషం. అలాంటి అరుదైన అవకాశం అలనాటి మేటిన‌టి మేనకకు తాజాగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు దక్కింది. మేనక విషయానికొస్తే ఆమె 1980 వ ద‌శ‌కం లో తమిళం - మలయాళం సినిమాలలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.


ఆమె తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించింది. అది మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా పున్నమినాగు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ నటించారు. ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే చిరంజీవి - తమన్నా కాంబినేషన్లో వచ్చిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్ లో అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన వేదాళం సినిమా కు రీమేక్ గా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే భోళా శంక‌ర్ తెలుగు లో ఆక‌ట్టుకోలేదు. ఇక పున్నమినాగు సినిమా గురించి అమ్మ చాలా విషయాలు చెప్పిందని కీర్తి సురేష్ ఎన్నో సందర్భాల్లో తెలిపింది. షూటింగ్ సెట్లో చిరంజీవి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేవారట. చిన్న పాపకి చెప్పినట్టు అన్ని విషయాలు చెప్పేవారట. ఇదే విషయాన్ని తాను చిరంజీవితో చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ సర్ప్రైజ్ చేసిందని కీర్తి సురేష్ తెలిపింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జ‌గ‌న్ ' ర‌జ‌నీ అందం ' కోసం న‌మ్మ‌క‌మైన ' మ‌ర్రి ' ని కాద‌న్నావ్‌.. ఇప్పుడు ఎవ‌రు దిక్కో చూస్తున్నావా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>