MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya7c5c9afb-c2be-40bc-b813-e5f928e27b38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya7c5c9afb-c2be-40bc-b813-e5f928e27b38-415x250-IndiaHerald.jpgపెళ్లి కాకముందే అక్కినేని ఇంటికి కోడలు హోదాను శోభితకు కట్టబెట్టాడు అక్కినేని నాగార్జున . ఈ ఈవెంట్ మొత్తంలో అందరికన్నా హైలైట్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కాబోయే కొత్త కోడలు పిల్ల శోభిత ధూళిపాళ్ళ. అంతేకాదు నాగచైతన్య -శోభిత ధూళీపాళ్ల అందరిని దగ్గరుండి పలకరించుకోవడం.. అందరిని రిసీవ్ చేసుకోవడం ..అందరితో చాలా సరదాగా మాట్లాడడం హైలైట్ గా మారింది .Naga Chaitanya{#}Akkineni Nagarjuna;Romantic;media;December;shobitha;Event;Naga Chaitanya;Samantha;bollywood;Manam;News;marriageఅప్పుడు సమంత..ఇప్పుడు శోభిత..అక్కినేని కోడళ్లకి అదే మైనస్ గా మారిందే..!అప్పుడు సమంత..ఇప్పుడు శోభిత..అక్కినేని కోడళ్లకి అదే మైనస్ గా మారిందే..!Naga Chaitanya{#}Akkineni Nagarjuna;Romantic;media;December;shobitha;Event;Naga Chaitanya;Samantha;bollywood;Manam;News;marriageThu, 31 Oct 2024 11:47:41 GMTఅక్కినేని ఇంటికి కొత్త కోడలుగా అడుగు పెట్టబోతున్న శోభిత ధూళిపాళ్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం .మరి ముఖ్యంగా ఏఎన్ఆర్ అవార్డ్స్ కి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది . పెళ్లి కాకముందే అక్కినేని ఇంటికి కోడలు హోదాను శోభితకు కట్టబెట్టాడు అక్కినేని నాగార్జున . ఈ ఈవెంట్ మొత్తంలో అందరికన్నా హైలైట్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కాబోయే కొత్త కోడలు పిల్ల శోభిత ధూళిపాళ్ళ.  అంతేకాదు నాగచైతన్య -శోభిత ధూళీపాళ్ల అందరిని దగ్గరుండి పలకరించుకోవడం.. అందరిని రిసీవ్ చేసుకోవడం ..అందరితో చాలా సరదాగా మాట్లాడడం హైలైట్ గా మారింది .


నాగచైతన్య -శోభిత ల జంట చూసి అందరూ ఆశ్చర్యపోయారు . అసలు సమంత ఊసే ఎక్కడ రాకుండా నాగచైతన్య ..శోభిత ధూళిపాళ్లతో మింగిల్ అయిన మూమెంట్ లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి . కాగా ఇప్పుడు శోభిత ధూళిపాళ్లను సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు . ఆమె ఫేస్ కి అక్కినేని ఇంటికి కోడలా..? తప్పు చేసావు నాగచైతన్య అంటూ మండిపడుతున్నారు . కాగా ఒకప్పుడు సమంత కి మైనస్ గా మారిన ఆ ఇష్యుసే ఇప్పుడు శోభిత ధూళిపాళ్లకు కూడా పెద్ద తలనొప్పులుగా మారాయి అంటూ తెలుస్తుంది.



మనకు తెలిసిందే.. సమంత అక్కినేని ఇంటికి కోడలు కాకముందు పలు  సినిమాలలో రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించింది . ఘాటు లిప్ లాక్స్ కూడా ఇచ్చింది . అయితే పెళ్లి తర్వాత ఆమెను చాలా సార్లు ఇదే విషయం కారణంగా ట్రోల్ చేశారు కొందరు ఆకతాయిలు . ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది శోభిత. ఆమె కూడా చాలా చాలా సిరీస్ లల్లో.. సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ నటించింది . బోల్డ్ గా కూడా నటించి మెప్పించింది.  మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి వెబ్ సిరీస్ లు చేసిందో మనకు తెలిసిందే.  ఒక సీనియర్ హీరోతో ఏకంగా లిప్ లాక్ లో కూడా నటించింది.  అయితే ఇప్పుడు ఆ సీన్స్ ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఇలాంటి అమ్మాయిలనా మీరు ఇంటి కోడళ్ళుగా చూస్ చేసుకుంటున్నారు..? ఏంటి నాగార్జున ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు.  కొంతమంది దారుణంగా కూడా ట్రోల్ చేస్తున్నారు.  అక్కినేని ఇంటికి కోడలుగా మారిన వాళ్లకి గతంలో చేసిన సీన్స్ పెద్ద శాపంగా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ ఘనంగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుందట..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దంగల్ నటి మృతికి ఆ అరుదైన వ్యాధి కారణమా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>