ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/cheenai-teacher-harsement-night334cc86e-d677-4557-a882-f874df7c48a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/cheenai-teacher-harsement-night334cc86e-d677-4557-a882-f874df7c48a3-415x250-IndiaHerald.jpgమహిళల పైన అత్యాచార సంఘటనలు దేశ విదేశాలలో కూడా చాలానే జరుగుతున్నాయి. ఇటీవలే చెన్నైలోని ఎంచంపాక్కం అనేటువంటి ఒక ప్రాంతంలో స్కూలులో 22 ఏళ్ల యువతీ ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నదట.. అయితే పరీక్షల సమయం పైన చర్చించేందుకు ఒక మహిళా టీచర్ ని తన ఇంటికి ఆహ్వానించడంతో ఆమె వద్దకు వెళ్లగా గే సెక్స్ కు పాల్పడినట్లు సమాచారం. ఇలాంటి దారుణమైన ఘటన చెన్నైలో చోటు చేసుకున్నది. టీచర్ ని సైతం ఇంటికి పిలిపించి మరి ప్రధానోపాధ్యాయురాలు మత్తుమందు కలిపిన పానీయాలను ఇచ్చి ఆ తర్వాత మరో ఉదంతానికి ఉడకట్టినట్లు తెలుస్తోంది. CHEENAI;TEACHER;HARSEMENT;NIGHT{#}Sangeetha;police;Arrest;Sex;Drugsవైరల్: టీచర్ కి మత్తు ఇచ్చి.. రాత్రంతా కొరుకుతూ.. విస్తుపోయో నిజాలు..!వైరల్: టీచర్ కి మత్తు ఇచ్చి.. రాత్రంతా కొరుకుతూ.. విస్తుపోయో నిజాలు..!CHEENAI;TEACHER;HARSEMENT;NIGHT{#}Sangeetha;police;Arrest;Sex;DrugsThu, 31 Oct 2024 10:48:52 GMTమహిళల పైన అత్యాచార సంఘటనలు దేశ విదేశాలలో కూడా చాలానే జరుగుతున్నాయి. ఇటీవలే చెన్నైలోని ఎంచంపాక్కం అనేటువంటి ఒక ప్రాంతంలో స్కూలులో 22 ఏళ్ల యువతీ ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నదట.. అయితే పరీక్షల సమయం పైన చర్చించేందుకు ఒక మహిళా టీచర్ ని తన ఇంటికి ఆహ్వానించడంతో ఆమె వద్దకు వెళ్లగా గే సెక్స్ కు పాల్పడినట్లు సమాచారం. ఇలాంటి దారుణమైన ఘటన చెన్నైలో చోటు చేసుకున్నది. టీచర్ ని సైతం ఇంటికి పిలిపించి మరి ప్రధానోపాధ్యాయురాలు మత్తుమందు కలిపిన పానీయాలను ఇచ్చి ఆ తర్వాత మరో ఉదంతానికి ఉడకట్టినట్లు తెలుస్తోంది.


అయితే ఆ మత్తులో నిద్రపోయిన ఉపాధ్యాయురాలు నిద్రలేచేసరికి శరీరం నిండా గాయాలు ఉన్నట్లు గుర్తించింది.. అయితే అక్కడ నుంచి ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నించిన ఆ ప్రధానోపాధ్యాయురాలు ఆ మహిళా టీచర్ ని సైతం ఆ ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్ళిపోయిందట. ఈ విషయం ఎలాగోలాగా తన తల్లికి చేరువేయడంతో ఆ 22 ఏళ్ల మహిళ ఉపాధ్యాయుని రక్షించేందుకు తల్లి చాలా అవస్థలు పడి ఆసుపత్రికి చేర్పించిందట.

ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసుల సైతం ప్రధాన ఉపాధ్యాయురాలు సంగీత పైన కేసు నమోదు చేసినట్లు సమాచారం.. అయితే అధికారులు విచారణ జరిపించగా ప్రధానోపాధ్యాయురాలు  గత రెండేళ్లగా ఏకాంతంగా కలుసుకునే వారని తెలియజేసింది.. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన రోజు ఇద్దరూ కూడా వాదించుకున్నారని పోలీసులు ముందే గొడవపడ్డట్టుగా తెలియజేశారు. ఆ ప్రధానోపాధ్యాయురాలు ఆ మహిళా టీచర్ పైన చాలా చోట్ల తీవ్రంగా గాయపరుస్తూ కొరికిందని తెలియజేసింది. ఆ వెంటనే పోలీసులు కూడా సంగీతాన్ని అరెస్టు చేసి జైల్లో వేశారు. అయితే సెక్షన్ సాధారణ కింద ఇమేను అరెస్ట్ చేయడంతో వెంటనే బెయిల్ మీద కూడా విడుదలైనట్లు తెలుస్తోంది.. ఒక మహిళ ఉపాధ్యాయురాలు అయ్యింది కూడా మరొక మహిళా టీచర్ పైన ఇలాంటి ఉదంతం చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెంకటేష్ - కమలహాసన్ కాంబోలో రావాల్సిన సూపర్ హిట్ సినిమా ఏంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>