MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devyani-a6ff0efe-3f4a-491e-8046-51f98cb7b6d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devyani-a6ff0efe-3f4a-491e-8046-51f98cb7b6d5-415x250-IndiaHerald.jpgఅలాగే లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి తల్లిగా కూడా నటించింది. అయితే దేవయాని హీరోయిన్గా తెలుగు - తమిళ - మలయాళ భాషల్లో కలిపి మొత్తం 70 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. దేవయాని పేరు చెప్పగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఈ ముద్దుగుమ్మ తన స్టార్డం ఎక్కువ కాలం నిలుపుకోలేదు. దేవయాని రాజ్ కుమార్ అనే డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే దేవ‌యాని ముందుగా రాజకుమార్ కంటే మరో హీరోని పెళ్లి చేసుకోవాల్సింది కానీ .. ఓ హీరDevyani {#}devayani;sarath kumar;varalaxmi sarathkumar;Sai Pallavi;Suswagatham;radhika;Pawan Kalyan;Kumaar;Kollywood;kalyan;marriage;Hero;Telugu;Tollywood;India;Tamil;Love Story;Heroineఆ హీరోకు భార్య కావాల్సిన దేవ‌యాని... ఆ హీరోయిన్ ఎంట్రీతో సీన్ రివ‌ర్స్‌..?ఆ హీరోకు భార్య కావాల్సిన దేవ‌యాని... ఆ హీరోయిన్ ఎంట్రీతో సీన్ రివ‌ర్స్‌..?Devyani {#}devayani;sarath kumar;varalaxmi sarathkumar;Sai Pallavi;Suswagatham;radhika;Pawan Kalyan;Kumaar;Kollywood;kalyan;marriage;Hero;Telugu;Tollywood;India;Tamil;Love Story;HeroineThu, 31 Oct 2024 14:09:42 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


సీనియర్ నటి దేవయాని అంటే ఇప్పటి సినీప్రియలకు కూడా పరిచయమే. జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది. అలాగే లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి తల్లిగా కూడా నటించింది. అయితే దేవయాని హీరోయిన్గా తెలుగు - తమిళ - మలయాళ భాషల్లో కలిపి మొత్తం 70 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. దేవయాని పేరు చెప్పగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఈ ముద్దుగుమ్మ తన స్టార్డం ఎక్కువ కాలం నిలుపుకోలేదు. దేవయాని రాజ్ కుమార్ అనే డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే దేవ‌యాని ముందుగా రాజకుమార్ కంటే మరో హీరోని పెళ్లి చేసుకోవాల్సింది కానీ .. ఓ హీరోయిన్ ఎంట్రీ తో ఈ పెళ్లికి బ్రేక్ పడింది.


దేవయాని పెళ్లి చేసుకోవలసిన హీరో ఎవరో ? కాదు కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్. ఈయన వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి .. అలాగే సీనియర్ నటిమణి రాధిక మూడవ భర్త. శరత్ కుమార్ - దేవయాని కాంబినేషన్లో 20 ఏళ్ల క్రితం ఎన్నో సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్న సమయంలో వీరి మధ్య సానిహిత్యం కాస్త ప్రేమగా మారింది. పెళ్ళి వరకు వెళ్లాలని అనుకున్నట్టు అప్ప‌ట్లో త‌మిళ‌ మీడియాలో అప్పట్లో పుకార్లు వచ్చాయి. తర్వాత ఏమైంది కానీ శరత్ కుమార్ సడన్గా దేవయానిని కాకుండా రాధికని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పీకల్లో అప్పుల్లో కూరుకు పోయిన‌ శరత్ కుమార్ కి రాధిక ఆర్థికంగా సహాయం చేయడంతో ఆమెతో ఫైనాన్స్ గా .. ఎమోషనల్ గా కనెక్ట్ అయి రాధికని పెళ్లి చేసుకున్నట్టు త‌మిళ‌ మీడియాలో అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బంధువుల ఇళ్లకు వెళ్లి జగన్ మంతనాలు.. వాళ్ల రాయభారం ఫలిస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>