MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hagdhe29fefa8f-50b5-4f26-aaef-d234b8080389-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hagdhe29fefa8f-50b5-4f26-aaef-d234b8080389-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యంగ్ హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఈమెకు ఆ తర్వాత తెలుగు లో వరస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె నటించిన సినిమాలు పెద్ద స్థాయి విజయలను అందుకోకపోవడంతో ఈPooja hagdhe{#}Pooja Hegde;harish shankar;trivikram srinivas;Oka Laila Kosam;sree;Guntur;mahesh babu;Naga Chaitanya;kalyan;BEAUTY;Heroine;Industry;Telugu;News;Cinemaపూజా హెగ్డేను కోలుకోకుండా చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఏకంగా అన్నిసార్లు..?పూజా హెగ్డేను కోలుకోకుండా చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఏకంగా అన్నిసార్లు..?Pooja hagdhe{#}Pooja Hegde;harish shankar;trivikram srinivas;Oka Laila Kosam;sree;Guntur;mahesh babu;Naga Chaitanya;kalyan;BEAUTY;Heroine;Industry;Telugu;News;CinemaThu, 31 Oct 2024 23:42:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యంగ్ హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఈమెకు ఆ తర్వాత తెలుగు లో వరస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె నటించిన సినిమాలు పెద్ద స్థాయి విజయలను అందుకోకపోవడంతో ఈమెకు గత కొంత కాలంగా సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి.

కానీ మళ్ళీ ఈమె వరస పెట్టి సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలోనే ఓ యంగ్ బ్యూటీ వల్ల ఈమెకు రెండు సినిమా అవకాశాలు దగ్గరికి వచ్చి మరి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్గా అనుకున్నట్లు ఆల్మోస్ట్  ఈ బ్యూటీ నే హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి.

కానీ చివరి నిమిషంలో ఈ సినిమాలో శ్రీ లీల ను హీరోయిన్గా తీసుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో కూడా శ్రీ లీల ను హీరోయిన్గా ఎంచుకున్నారు. అలా ఈ మధ్య కాలంలోనే పూజా హెగ్డే ను అనుకున్న సినిమాల్లో శ్రీ లీల ను లాస్ట్ కి హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన లాభాలు అంతేనా.. ఆ విషయంలో కంగారులో ఫ్యాన్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>