MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr158d6f26-68f2-433d-a141-d78b774cbdf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr158d6f26-68f2-433d-a141-d78b774cbdf3-415x250-IndiaHerald.jpgఅదే అన్నం పెడితే కడుపు నిండా తిని హమ్మయ్య ఇక చాలు ..అన్నదాత సుఖీభవ అంటారు . అలాంటి అన్నదానం అన్ని దానాలలోకి గొప్పది అని ..మన పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు . అయితే ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన పుట్టినరోజు అయిన ..పెళ్లిరోజు అయిన.. పండగ అయినా ఏ శుభకార్యమైన సరే కచ్చితంగా జనాలకు అన్నదానం చేసేవారట.Jr NTR{#}Jr NTR;Kanna Lakshminarayana;Diwaliఅప్పుడు తాత.. ఇప్పుడు మనవడు..ప్రతి దీపావళికి ఆ పని కచ్చితంగా చేస్తారు..ఎందుకంటే..?అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు..ప్రతి దీపావళికి ఆ పని కచ్చితంగా చేస్తారు..ఎందుకంటే..?Jr NTR{#}Jr NTR;Kanna Lakshminarayana;DiwaliThu, 31 Oct 2024 16:38:00 GMTదానం చేయడం ఎంత గొప్ప విషయమో అందరికీ తెలిసిందే. "డబ్బు" దానం చేయడం కన్నా "అన్నం" దానం చేయడం చాలా చాలా మంచి విషయం . డబ్బు ఎంత ఇచ్చినా సరే ఇంకా ఇంకా కావాలి ఇంకా ఏదో కొనుక్కోవాలని ఆశ ఉంటుంది . అదే అన్నం పెడితే కడుపు నిండా తిని హమ్మయ్య ఇక చాలు ..అన్నదాత సుఖీభవ అంటారు . అలాంటి అన్నదానం అన్ని దానాలలోకి గొప్పది అని ..మన పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు . అయితే ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన పుట్టినరోజు అయిన ..పెళ్లిరోజు అయిన.. పండగ అయినా ఏ శుభకార్యమైన సరే కచ్చితంగా జనాలకు అన్నదానం చేసేవారట.


మరి ముఖ్యంగా అమ్మనాన్న లేని అనాధ పిల్లలకు వృద్ధాశ్రమంలో ఉండే ముసలి వాళ్లకు..బట్టలు - స్వీట్స్ అలాగే వాళ్లకు కావాల్సిన ఫుడ్ అన్ని పెట్టించే వారట. ఆ తర్వాత చాలామంది స్టాల్ హీరోస్ కూడా ఆ పని చేస్తున్నారు . కానీ ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా అలాంటి పని చేసేది మాత్రం కొంతమంది హీరోలే. అలాంటి హీరోలలో ఒకడే మన "జూనియర్ ఎన్టీఆర్" . జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే తన పుట్టినరోజు అయినా.. పెళ్లిరోజు అయినా పిల్లల పుట్టినరోజులు అయినా..తనకు స్పెషల్ డే ఏనాడైనా సరే ఖచ్చితంగా అనాధ పిల్లలకు వృద్ధ ఆశ్రమంలో ఉండే ముసలి వాళ్లకు అన్నదానం చేస్తూ ఉంటారట .



మరి ముఖ్యంగా దీపావళి సందర్భంగా కూడా వెయ్యి మంది అనాధ పిల్లలకు ఫుడ్ సప్లై చేశారట . గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఇలాగే దీపావళి సందర్భంగా పిల్లలకు స్వీట్స్ మిఠాయిలు అదేవిధంగా టపాసులు పంచిపెట్టే వాళ్ళు . ఇప్పుడు అదే పని జూనియర్ ఎన్టీఆర్ కూడా చేస్తూ ఉండడంతో తాతకు తగ్గ మనవడివి శభాష్ అంటూ నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా చాలా విషయాలలో నందమూరి తారక రామారావు గారు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాడో అలానే  జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడు. తాత పోలికలు ఎక్కడికి పోతాయి అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . చాలా మంది సరదాగా కామెంట్స్ పెడుతూ తారక్ ని పొగిడేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరోయిన్ ని రోడ్డున పడేసిన మెగా ఫ్యామిలీ.. నమ్మించి గొంతుకోసారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>