MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sridevi6c9cc331-15a8-40fc-a6de-105a9b26dd7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sridevi6c9cc331-15a8-40fc-a6de-105a9b26dd7d-415x250-IndiaHerald.jpgతిండి విషయంలో శ్రీదేవి కఠినమైన డైట్ పాటించడం వల్లే అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేదట. అలా బాత్ ట‌బ్ లో ఉన్నప్పుడు స్పృహ కోల్పోయి గుండెపోటుతో మృతి చెందారా లేదా నీటిలో మునిగి చనిపోయారా అన్నది అర్థం కాని పరిస్థితి. అయితే శ్రీదేవి హీరోయిన్ల మీద కుళ్లు తో చివరకు తన ప్రాణాలకు తెచ్చుకుని పుకార్లు కూడా ఉన్నాయి. Sridevi{#}Katrina Kaif;BP;Sugar;Dubai;Sridevi Kapoor;Tollywood;India;marriage;Heroineఆ హీరోయిన్ మీద కుళ్లు తో శ్రీదేవి ప్రాణం మీదికి తెచ్చుకుందా..ఆ హీరోయిన్ మీద కుళ్లు తో శ్రీదేవి ప్రాణం మీదికి తెచ్చుకుందా..Sridevi{#}Katrina Kaif;BP;Sugar;Dubai;Sridevi Kapoor;Tollywood;India;marriage;HeroineThu, 31 Oct 2024 14:41:05 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


శ్రీదేవి ఏంటి ఆ హీరోయిన్ మీద కుళ్ళుతో ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఏంట‌ని ? ఆశ్చర్యపోతున్నారా దివంగతి అతిలోక అందాల సుందరి శ్రీదేవి బాలనటిగా తన కెరీర్ మొదలుపెట్టి చనిపోయే వరకు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీదేవి మరణం పై ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే శ్రీదేవి గుండె పోటుతో మృతి చెందిందని చెబుతున్నారు. తిండి విషయంలో శ్రీదేవి కఠినమైన డైట్ పాటించడం వల్లే అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేదట. అలా బాత్ ట‌బ్ లో ఉన్నప్పుడు స్పృహ కోల్పోయి గుండెపోటుతో మృతి చెందారా లేదా నీటిలో మునిగి చనిపోయారా అన్నది అర్థం కాని పరిస్థితి. అయితే శ్రీదేవి హీరోయిన్ల మీద కుళ్లు తో చివరకు తన ప్రాణాలకు తెచ్చుకుని పుకార్లు కూడా ఉన్నాయి.


శ్రీదేవి చాలా చిన్న వయసులోనే హీరోయిన్గా ఎదిగారు. ఆమెకు ఎంత వయసు పెరిగిన ఇంకా 20 ఏళ్ల అమ్మాయిలా కనిపించాలి అన్న ఆలోచనలోనే ఉండేదట. తనకంటే ఎక్కువ ఆఫర్లు .. క్రేజీ ఆఫర్లు వేరే హీరోయిన్లకు వెళితే శ్రీదేవి అసలు జీర్ణించుకునేది కాదట. వాళ్ళ కంటే నాకేం తక్కువ అన్నట్టుగా ఆలోచన చేసేదట. మరియు ముఖ్యంగా కత్రినా కైఫ్ - ఐశ్వ‌ర్యారాయ్ వంటి హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు వస్తే వారి కంటే ఎక్కువ యంగ్ గా కనిపించడం కోసం చాలా కఠినంగా డైటింగ్ వ్యాయామం చేసేదంట. ఇక శ్రీదేవికి చాలా ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయి. అటు ఆహారం విషయంలో కఠినమైన డైట్ పాటించడం వల్ల శ్రీదేవికి తెలియకుండా ఎన్నో రకాల వ్యాధులు కూడా వచ్చాయట. ఈ క్రమంలోనే శ్రీదేవికి డయాబెటిస్ హైపర్ టెన్షన్ - బిపి వంటి ఎన్నో ఇబ్బందులు వచ్చాయట. అవకాశాల కోసం చూస్తూ చివరికి డైటింగ్ కారణంగానే ఆమె తన ప్రాణం మీదకి తెచ్చుకుందని ఆమె గురించి సంచలన విషయాలు బయట పెట్టారు ప్రముఖ ర‌చ‌యిత తోటపల్లి మధు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగార్జనను కొట్టిన తమిళ హీరో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>