MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi97870bff-7396-44c9-ae58-b00e3fff02e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi97870bff-7396-44c9-ae58-b00e3fff02e5-415x250-IndiaHerald.jpgఆ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ అయితే ఒకటికి పది సార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఏ సినిమా కథ విషయంలోనైనా చాలా పక్కాగా ప్లాన్ చేస్తాడు . అలాగే ముందుకు వెళ్తాడు . అయితే ఓ డైరెక్టర్ విషయంలో మాత్రం ఎందుకో తడబడుతూ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . Chiranjeevi{#}anil music;anil ravipudi;February;Kesari;Chiranjeevi;Director;koratala siva;Manam;Balakrishna;Ishtam;Hero;Cinemaచిరంజీవి నోటి దూల..బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య..నందమూరి దెబ్బ భలే గట్టిగా పడిన్నట్లుందే..!?చిరంజీవి నోటి దూల..బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య..నందమూరి దెబ్బ భలే గట్టిగా పడిన్నట్లుందే..!?Chiranjeevi{#}anil music;anil ravipudi;February;Kesari;Chiranjeevi;Director;koratala siva;Manam;Balakrishna;Ishtam;Hero;CinemaWed, 30 Oct 2024 15:41:54 GMTకొన్నిసార్లు మనం తీసుకునే డేసిషన్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి. మరికొన్నిసార్లు మనం తెలిసి కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటాము . ఆ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ అయితే ఒకటికి పది సార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవిసినిమా కథ విషయంలోనైనా చాలా పక్కాగా ప్లాన్ చేస్తాడు . అలాగే ముందుకు వెళ్తాడు . అయితే ఓ డైరెక్టర్ విషయంలో మాత్రం ఎందుకో తడబడుతూ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .


మనకు తెలిసిందే ఎప్పటినుంచో చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. నిజానికి అనిల్ రావిపూడి కి చిరంజీవి అంటే చాలా చాలా ఇష్టం ..బిగ్ ఫ్యాన్ అనే చెప్పాలి . ఆయనతో సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు . కధ విషయంలో కొన్ని కండీషన్స్ వల్ల పెండింగ్ పడుతూ వస్తూ వచ్చిందట. అయితే షైన్ స్క్రీన్స్ ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి చాలా చాలా ట్రై చేసింది కానీ పని అవ్వడం లేదు అంటూ ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది . అయితే ఇప్పుడు చిరంజీవి కోసం రాసుకున్న కథతో అనిల్ రావిపూడి బాలయ్య తో సినిమాను తెరకెక్కిస్తున్నాడట . దీని గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .



వెంకటేష్ 76వ సినిమాతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో కంప్లీట్ చేసేస్తాడట . ప్రమోషన్స్ అరాకొరా పనులన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ కి ఫినిష్ అయిపోతాయి . ఆ తర్వాత బాలకృష్ణతో కొత్త సినిమాను సెట్స్ పై కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట . నిజానికి ఈ కథను ముందుగా చిరంజీవితో చేయాలి అనుకున్నాడట అనిల్. కానీ ఆయన ఎంత వరకు సినిమా కథ విషయంలో ముందుకు రాకపోవడంతో ఫైనల్లీ నిరుత్సాహం చెందిన అనిల్ ఆయన లక్కీ హీరో బాలయ్యకే ఛాన్స్ ఇచ్చాడట . భగవంత్  కేసరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే . మరొకసారి అదే తరహాలో కాంబో సెట్ కాబోతూ ఉండడంతో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్.



ప్రజెంట్ బాబీతో 109 సినిమా చేస్తూ బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత 110 ను బోయపాటితో ఫిక్స్ అయ్యాడు . 111 సినిమాను బాలయ్య ..అనిల్ రావిపూడి తో కమిట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిని జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . చిరంజీవి మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసుకుని మంచి మంచి కథలను వదులుకుంటున్నాడు అని అనిల్ రావిపూడి ఇలాంటి డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తానికి మంచి లైఫ్ ఉండేది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఆచార్య సినిమా తర్వాత ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడిన మాటలు కొరటాల శివకు బాగా హర్టింగ్గా  అనిపించాయి అంటూ కూడా ప్రచారం జరిగింది .అప్పట్లో చిరంజీవికి నోటి దూల ఎక్కువ అంటూ కూడా మెగా హేటర్స్ ట్రోల్ చేశారు . అంతేకాదు ఇప్పుడు మంచి సినిమాను మంచి డైరెక్టర్ వదులుకోవడం..ఆ కధ కి బాలయ్య ఓకే చెప్పడంతో.. బాలయ్య కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి అంటూ ఆయనను పొగిడేస్తున్నారు . బాలయ్య - చిరంజీవికి భారీ షాక్ ఇచ్చిన్నట్లు అయ్యింది అంటూ ప్రచారం చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు హీరోయిన్లతో కథ రాస్తే ఆ కారణంతో ఓ హీరోయిన్నే తీసేసిన రాజమౌళి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>