PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jogi-ramesh2adbadd9-daab-411f-b09b-fc5ec6a99b40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jogi-ramesh2adbadd9-daab-411f-b09b-fc5ec6a99b40-415x250-IndiaHerald.jpg జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేయటంతో.. జోగి రమేష్ ఒక బీసీ నేతను టార్గెట్ చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం జోగి రమేష్ పక్కచూపులు చూస్తున్నారని.. వైసీపీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జోగి రమేష్ ను చేర్చుకునే విషయంలో టిడిపి తటపట ఇస్తున్నట్టు సమాచారం. Jogi Ramesh{#}Krishna River;JOGI RAMESH;devineni avinash;Backward Classes;AgriGold;Amaravathi;TDP;Lokesh;Lokesh Kanagaraj;YCP;Anti-Corruption Bureau;Government;Minister;krishna;News;Indiaజోగి ర‌మేష్‌కు ప‌చ్చ కండువా... చంద్ర‌బాబు, లోకేష్ ఇది ఏం నీచ రాజ‌కీయం..?జోగి ర‌మేష్‌కు ప‌చ్చ కండువా... చంద్ర‌బాబు, లోకేష్ ఇది ఏం నీచ రాజ‌కీయం..?Jogi Ramesh{#}Krishna River;JOGI RAMESH;devineni avinash;Backward Classes;AgriGold;Amaravathi;TDP;Lokesh;Lokesh Kanagaraj;YCP;Anti-Corruption Bureau;Government;Minister;krishna;News;IndiaWed, 30 Oct 2024 15:56:03 GMT- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

మాజీ మంత్రి జోగి రమేష్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలా టార్గెట్ చేసిందో చూసాం. జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేయటంతో.. జోగి రమేష్ ఒక బీసీ నేతను టార్గెట్ చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం జోగి రమేష్ పక్కచూపులు చూస్తున్నారని.. వైసీపీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జోగి రమేష్ ను చేర్చుకునే విషయంలో టిడిపి తటపట ఇస్తున్నట్టు సమాచారం.


జోగి రమేష్ టిడిపి చేరికను కొందరు టిడిపి నాయకులు అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ క్యాస్ట్ లు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. అయితే లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. అలాగే అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మటం కారణంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అలాంటి నేతను ఇప్పుడు పార్టీలోకి ఎలా తీసుకుంటారని టిడిపి నేతలు వాపోతున్నారు.


కృష్ణా జిల్లాలో కొందరు నేతలు మాత్రం జోగి రమేష్ టిడిపిలో చేరటాన్ని ఎంత మాత్రం సహించడం లేదు. దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్, కాగితపు కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ టిడిపిలో చేరటాన్ని ఇష్టపడటం లేదు. అయితే కొందరు బీసీ నేతలు మాత్రం జోగి రమేష్ కు బీసీ నేతగా మంచి గుర్తింపు ఉందని.. జోగి రమేష్ వల్ల రాజకీయంగా ఉపయోగం ఏం ఉంటుందని.. జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకుంటే వైసీపీ మరింత బలహీనం పడుతుందని చంద్రబాబుకు వర్ణిస్తున్నారట. మరి జోగి రమేష్ ను చంద్రబాబు, లోకేష్ టిడిపిలో చేర్చుకుంటే అంతకన్నా నీచ రాజకీయం ఉండదనే చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు హీరోయిన్లతో కథ రాస్తే ఆ కారణంతో ఓ హీరోయిన్నే తీసేసిన రాజమౌళి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>