MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya2c3a1cea-00fb-4f62-86af-e560562a31de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya2c3a1cea-00fb-4f62-86af-e560562a31de-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించాడు. ఒక పాత్రలో అఘోరాగా , మరొక పాత్రలో రైతుగా బాలయ్య కనిపించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా Balayya{#}boyapati srinu;pragya jaiswal;thaman s;Mass;Music;Balakrishna;Hero;Cinemaఅఖండ 2 : స్టోరీ లీక్.. ఆ సన్నివేశంతోనే సినిమా మొదలు..?అఖండ 2 : స్టోరీ లీక్.. ఆ సన్నివేశంతోనే సినిమా మొదలు..?Balayya{#}boyapati srinu;pragya jaiswal;thaman s;Mass;Music;Balakrishna;Hero;CinemaWed, 30 Oct 2024 14:40:00 GMTనందమూరి బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించ గా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించాడు . ఒక పాత్రలో అఘోరాగా , మరొక పాత్రలో రైతుగా బాలయ్య కనిపించాడు . ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని మొదలు పెట్టనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది.

ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈ సినిమా ఏ సన్నివేశాలతో ప్రారంభం కానుంది అనే దానిపై కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి ... వెళితే ప్రగ్యా జైస్వాల్ కి హెల్త్ సమస్య రావడంతో రెండో బాలయ్య ఆమెను ట్రీట్మెంట్ కోసం అమెరికాకు తీసుకొని వెళ్తాడట. అయితే అక్కడ విలన్స్ వీరిపై దాడి చేయడం జరుగుతుందట. అలా జరిగిన క్రమంలో ఒక భారీ యాక్షన్ సన్నివేశం వస్తుందట. దానితోనే ఈ సినిమా యొక్క మొదటి సన్నివేశాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తుంది. అలా ఈ సినిమా యొక్క మొదటి సన్నివేశం యాక్షన్ బ్లాక్ తో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు హీరోయిన్లతో కథ రాస్తే ఆ కారణంతో ఓ హీరోయిన్నే తీసేసిన రాజమౌళి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>