LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best-gold--gold-rates-check--buying7b9e2707-d0ff-4dcd-80c5-089047316cba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best-gold--gold-rates-check--buying7b9e2707-d0ff-4dcd-80c5-089047316cba-415x250-IndiaHerald.jpgఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ కచ్చితంగా బంగారాన్ని ఎక్కువగా కుంటున్నారు. పెళ్లయినప్పుడు అయితే వచ్చే కోణానికి చాలా బంగారం కొంటున్నారు. ఇప్పుడు బంగారం ధరలు మరీ మండి పడిపోతున్నాయి. ఎంత ధరలు పెరిగినా గాని బంగారాన్ని ఇంకా కొంటూనే ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గోల్డ్ కొనేంకుదు ముందడుగు వేసే మహిళలు ఇప్పుడు బంగారం కొనాలంటేనే జంకుతున్నారు. అయితే పెళ్లిళ్లు, పలు కార్యక్రమాలకు బంగారం కొనక తప్పదు. అయితే కొంతమంది స్వచ్ఛత, నాణ్యత విషయంలో మోసం చేసే అవకాశాలు ఉన్Best Gold ; Gold Rates; Check ; Buying{#}Smart phone;Indian;gold;Teluguబక్కుమంటోన్న బంగారం రేట్లు... కొనేముందు ఇవి తప్పక చెక్ చేయండి!బక్కుమంటోన్న బంగారం రేట్లు... కొనేముందు ఇవి తప్పక చెక్ చేయండి!Best Gold ; Gold Rates; Check ; Buying{#}Smart phone;Indian;gold;TeluguWed, 30 Oct 2024 14:06:00 GMTఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ కచ్చితంగా బంగారాన్ని ఎక్కువగా కుంటున్నారు. పెళ్లయినప్పుడు అయితే వచ్చే కోణానికి చాలా బంగారం కొంటున్నారు. ఇప్పుడు బంగారం ధరలు మరీ మండి పడిపోతున్నాయి. ఎంత ధరలు పెరిగినా గాని బంగారాన్ని ఇంకా కొంటూనే ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గోల్డ్ కొనేంకుదు ముందడుగు వేసే మహిళలు ఇప్పుడు బంగారం కొనాలంటేనే జంకుతున్నారు. అయితే పెళ్లిళ్లు, పలు కార్యక్రమాలకు బంగారం కొనక తప్పదు.

అయితే కొంతమంది స్వచ్ఛత, నాణ్యత విషయంలో మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా నాణ్యత గల గోల్డ్ ఎలా ఉంటుంది? ఎలా పరిక్షించాలి? గోల్డ్ కొనే ముందు స్వచ్ఛమైనదా? కాదా? అని ఇలా తెలుసుకోండి. బంగారం స్వచ్ఛతను నిర్ధారించే బ్లూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది చాలా విశ్వసనీయమైన బంగారం సర్టిఫికేట్. కాగా హాల్ మార్క్ గోల్డ్ నాణ్యతను క్యారెట్లతో సూచిస్తుంది. అలాగే ప్రతి బంగారం ఆభరణం పై హాల్ మార్క్ ఉంటుంది. హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబరు ప్రతి ఆభరణానికి ఉంటుంది.

ఇది బంగారం నాణ్యతను, హాల్ మార్కింగ్ రిజిస్ట్రేషన్ వంటి ఇన్ఫర్మేషన్ ను తెలుపుతుంది. అలాగే మీ ఫోన్ ద్వారా కూడా బంగారం స్వచ్ఛమైనదో కాదు తెలుసుకోవచ్చు. బీఐఎస్ అనే యాప్ మీ మొబైల్ లో డైన్ లోడ్ చేసుకుని... మీరు కొనే బంగారం వివరాలను అందులో అప్లోడ్ చేస్తే నిజమైనదో కాదు నీకు కావాల్సిన సమాచారాన్ని వెల్లడిస్తుంది. అలాగే అయస్కాంతాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు కొన్న గోల్డ్ అయస్కాంతానికి అతుక్కుంటే అది నాణ్యత లేనిది, స్వచ్ఛమైనది కాదని అర్థం. నాణేలు, బిస్కెట్ బంగారాల కు చాలామంది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇది నూరు శాతం నిజమైన గోల్డ్ కాబట్టి. మీరు బంగారం కొన్నాక తప్పకుండా బంగారం కొనుగోలు చేసిన బిల్లును తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ తరువాత ఒరిజినల్ కాకపోతే ఈ పేపర్ ఉపయోగపడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు హీరోయిన్లతో కథ రాస్తే ఆ కారణంతో ఓ హీరోయిన్నే తీసేసిన రాజమౌళి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>